చర్చ:నిడదవోలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Cscr-featured.svg నిడదవోలు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2014 సంవత్సరం, 50 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia

పేరు సందేహం[మార్చు]

ఈ ఉరిపేరు ని'డు'దవోలు అని చదివినట్లు గుర్తు. నిడదవోలు వ్యవహారికంలో ఉందేమోగానీ, అధికారికంగానూ ముద్రణల్లోనూ నిడుదవోలుగా ఉందేమోకదా.

రామనాధ రెడ్డి గారు మీకొచ్చిన డౌటు చాలా బాగుంది. ఆంగ్లవికీ లొ నిడదవోలు కి సంబందించిన ప్రదేశాల ఫొటోలు ఉన్నాయి అవి గమనిస్తే అక్కడ నిడదవోలు అనే ఉన్నది.గమనించగలరు.--శాస్త్రి 18:03, 15 జూన్ 2007 (UTC)Reply[ప్రత్యుత్తరం]

చరిత్ర కలగాపులగం[మార్చు]

ఈ వ్యాసంలో చరిత్ర విభాగం కలగాపులగంగా ఉన్నది. ఆర్గనైజ్డ్ గా రాయాలి. - రవిచంద్ర (చర్చ) 10:58, 28 డిసెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

@రవిచంద్ర గారు, నేను కాస్త సవరించాను. అర్జున (చర్చ) 10:03, 10 జూలై 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]