చర్చ:నితిన్ పట్కర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ఈ వ్యాస విషయానికి ప్రాధాన్యత లేదనిపిస్తోంది. ఇచ్చిన మూలాలు పనికిరావు. ఒకటైతే తప్పు లింకు. రెండు రోజుల్లో విషయ ప్రాధాన్య్తత నిరూపించకపోతే తొలగించాలి. Bdministrator గారూ, ఈ పేజీలో ఉన్న క్రాస్ వికీ స్పామ్ తొలగింపు మూసను ఏ వివరణా ఇవ్వకుండా తీసేసారు. అది సరైన పద్ధతి కాదు. ఎందుకు తీసేసారో వివరణ రాయండి.

ఇంకో సంంగతి.. ఈ పేజీని మొదలుపెట్టింది, అత్యధిక పాఠ్యం చేర్చినదీ ఒక అజ్ఞాత. ఈ పేజీలో రాసిన నలుగురు వాడుకరులు - Bdministrator, ML1999, NOTAPOTA, NKP2002 - ఈ పేజీలో మాత్రమే రసారు. ఇంకెక్కడా రాయలేదు. ఈ Bdministrator ఐతే, రావడ్ం రావడమే మూస తీసేసాడు. ఇదంతా చూస్తోంటే ఈ పేజీని ప్రచారం కోసం దురాలోచనతో సృష్టించినట్టు కనిపిస్తోంది. వీలైనంత త్వరగా తొలగించాలి. __చదువరి (చర్చరచనలు) 03:13, 17 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

విషయ ప్రాధాన్యత లేని వ్యాసం అనిపిస్తుంది. Bdministrator అయితే తొలగింపు మూసను తొలగిస్తూనే ఉన్నాడు. ఈ వ్యాసాన్ని తొలగించాలి.--కె.వెంకటరమణచర్చ 05:05, 17 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]