చర్చ:నూర్ బాషా రహంతుల్లా (విశ్రాంత ప్రత్యేక కలెక్టర్)
స్వరూపం
నూర్ బాషా రహంతుల్లా
[మార్చు]- చదువరి గారికి మనవి.వ్యాసాన్ని తొలగించవద్దు.మొదట వ్యాసాన్ని నా గురించి నేనే రాయకూడదు అని తొలగించారు .ఇప్పుడు అక్బర్ అలీని అడిగితే రాశారు.విషయలు కరక్టే.నాగురించిన వ్యాసం,నలభై ఏళ్లలో తెలుగు భాష గురించి నేను ప్రచురించిన 4 పుస్తకాల గురించైనా తెలుగు వికీపీడియా లో రావాలనేదే నా కోరిక. కొందరు వ్యక్తుల గురించి తెలుసుకోవాలంటే వికీని సమాచారం కోసం చూస్తాము.ఎందుకంటే వికీ ఒక సమాచార గని. తెలుగు రచయితల సమాచారం అందే ఒక మార్గం అనుకున్నాను.వీలైతే మరింత సమ్మాచారాన్ని భవిష్యత్తులో ఎవరైనా జోడిస్తారేమో కొన్నాళ్లు ఉంచండి.హెడింగ్ లో నూర్ బాషా రహంతుల్లా అనే పేరు చాలు.(విశ్రాంత ప్రత్యేక కలెక్టర్) అనే హోదా అక్కరలేదు.
Nrahamthulla (చర్చ) 16:29, 18 నవంబరు 2022 (UTC)
- నమస్కారం, @Nrahamthulla గారు. నా ప్రతిపాదనకు కారణం, విషయ ప్రాముఖ్యతను నిర్థారించేలా తగు మూలాల్లేవని, అంతే. తగిన మూలాలుంటే చేర్చమనండి సార్. వ్యాస శీర్షికలో మీరన్నట్లు "(విశ్రాంత ప్రత్యేక కలెక్టర్)" అనేది అక్కర్లేదు, తరలిద్దాం లెండి.
- @Aakbarali1982 గారూ, విషయ ప్రాముఖ్యత కోసం వికీపీడియా:విషయ ప్రాముఖ్యత, వికీపీడియా:విషయ ప్రాముఖ్యత (వ్యక్తులు), వికీపీడియా:విషయ ప్రాముఖ్యత (రచయితలు) పేజీలను చూస్తే, మరిన్ని వివరాలు తెలుస్తాయి. __చదువరి (చర్చ • రచనలు) 03:38, 19 నవంబరు 2022 (UTC)
నూర్ బాషా రహంతుల్లా వ్యాసం ఎందుకు తొలగించకూడదు అంటే?
[మార్చు]చదువరి గారికి నా మనవి.వ్యాసాన్ని తొలగించవద్దు. ఎందుకంటే మొదట వ్యాసాన్ని తన గురించి తానే స్వయంగా రాస్తే తొలగించారు .ఇప్పుడు నేను రహంతుల్లా గారి మీద అభిమానం తో రాశాను. విషయలు కరక్టే. తన గురించిన వ్యాసం,నలభై ఏళ్లలో తెలుగు భాష గురించి తాను ప్రచురించిన 4 పుస్తకాల గురించైనా తెలుగు వికీపీడియా లో రావాలనేదే నా కోరిక. కొందరు వ్యక్తుల గురించి తెలుసుకోవాలంటే వికీని సమాచారం కోసం చూస్తాము.ఎందుకంటే వికీ ఒక సమాచార గని. తెలుగు రచయితల సమాచారం అందే ఒక మార్గం అనుకున్నాను.వీలైతే మరింత సమ్మాచారాన్ని భవిష్యత్తులో ఎవరైనా జోడిస్తారేమో కొన్నాళ్లు ఉంచండి.హెడింగ్ లో నూర్ బాషా రహంతుల్లా అనే పేరు చాలు.(విశ్రాంత ప్రత్యేక కలెక్టర్) అనే హోదా అక్కరలేదు.అని చర్చలో పెట్టాను. Aakbarali1982 (చర్చ) 09:21, 20 నవంబరు 2022 (UTC)