చర్చ:నెల్లూరు
స్వరూపం
దేవాలయాలు, పండుగల విభాగాలు
[మార్చు]ఈ రెండూ కాస్త అసంగతంగా ఉన్నాయి:
- దేవాలయాల విభాగంలో నెల్లూరు జిల్లా లోని దేవాలయాల జాబితా ఇచ్చారు. ఈ వ్యాసం నెల్లూరు పట్టణం గురించి కావున, పట్టణంలోని దేవాలయాలు మాత్రమే ఉంచాలి. అక్కడి వారెవరైనా సరిచూడండి.
- పండుగల విభాగంలో రొట్టెల పండుగ తప్పితే మిగతావన్నీ అందరూ జరుపుకునేవే. వాటిల్లో నెల్లూరు పట్టణానికి ప్రత్యేకమైనది ఏమీ లేదు. వీటని పేజీలో comment out చేసాను.
— వీవెన్ 04:11, 22 జూలై 2009 (UTC)
- @Veeven గారు, దేవాలయాల జాబితా సవరించాను. అర్జున (చర్చ) 06:16, 25 జూన్ 2022 (UTC)