చర్చ:పద్మావతి
స్వరూపం
Rajasekhar1961 గారూ, ఈ వ్యాసం పట్ల మీ ఆలోచన ఏంటి?
- ఇది అయోమయ నివృత్తి పేజీయా? అయితే, సదరు మూస ఉండాలి. మీరు చేర్చిన వర్గం ఉండకూడదు.
- మామూలు వ్యాసమైతే ప్రస్తుతమున్న స్థాయిలో దీనికి ఉండే అర్హత లేదు. మీకు దీన్ని విస్తరించే ఆలోచన ఉందా? __చదువరి (చర్చ • రచనలు) 04:08, 27 ఫిబ్రవరి 2019 (UTC)