చర్చ:పవిత్ర లోకేష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.


పదాల సంఖ్య

[మార్చు]

వాడుకరి:JVRKPRASAD గారూ! పదాల సంఖ్య ఎలా లెక్కించారు. రిఫరెన్సులు కూడా పరిగణించారా? --పవన్ సంతోష్ (చర్చ) 16:33, 17 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ గారు, నేను ఒక్కో పదము లెక్కించి చెప్పాను. నేను వ్రాసిన పదాలు మాత్రం లెక్కకు తీసుకున్నాను. మిగతావి ఏవీ అనవసరమైనవి లెక్కించ లేదు. మీకు కేవలం పదాలు లెక్కబెట్టి పంపమంటే పంపుతాను. ఉదా: ఇస్తాను. JVRKPRASAD (చర్చ) 05:09, 18 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ఉదా: (1)

పవిత్ర లోకేష్ (జననం 1979) భారతీయ చలనచిత్ర మరియు టెలివిజన్ నటి. ఈమె ప్రధానంగా కన్నడం మరియు తెలుగుచిత్రాలలో సహాయక పాత్రలు పోషిస్తుంది. స్టేజీ మరియు చలన చిత్ర నటుడు మైసూర్ లోకేష్‌కు కూతురు మరియు ఆమె 16 ఏళ్ల వయసులోనే తన తొలి చిత్రంలో నటించింది. అప్పటి నుండి 150 కి పైగా కన్నడ సినిమాలలో నటించింది. [3] ఆమె సోదరుడు ఆది లోకేష్ మరియు భర్త సుచేంద్ర ప్రసాద్ ఇద్దరూ నటులు.
ఇవి మొత్తం 53 పదాలు. మీరు ఒకసారి చూడండి.JVRKPRASAD (చర్చ) 05
12, 18 ఏప్రిల్ 2018 (UTC)
ఈ వ్యాసానికి మీకు ఇంకా ఎన్ని పదాలు కావాలంటే అన్ని కొత్త పదాలు చేర్చుతాను.JVRKPRASAD (చర్చ) 05:15, 18 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ఉదా:(2) జీవితం తొలి దశ

పవిత్ర మైసూర్ లో జన్మించింది. ఆమె తండ్రి, లోకేష్, ఒక నటుడు మరియు ఆమె తల్లి, ఒక టీచరు. ఆమె చిన్న సోదరుడు పేరు ఆది . పవిత్ర పదవ తరగతిలో ఉన్నప్పుడు లోకేష్ చనిపోయాడు. ఈమె మెట్రిక్యులేషన్ పరీక్షలో 80 శాతం సాధించిన తరువాత, ఒక ప్రభుత్వ ఉద్యోగి కావాలని ఆశపడింది. ఏదేమైనా, తండ్రి మరణం తరువాత, తన తల్లికి "కుటుంబం బాధ్యతలలోనే అధిక ప్రాధాన్యతనివ్వడం" చేయాలని నిర్ణయించుకుంది. [6] మైసూర్లోని ఎస్.బి.అర్.అర్. మహాజన ఫస్ట్ గ్రేడ్ కాలేజ్ నుండి ఆమె తన బాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది మరియు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ పరీక్ష కోసం హాజరయ్యింది. నటనా వృత్తిలో తన తండ్రి అడుగుజాడలను అనుసరించడానికి మొదట్లో పవిత్ర విముఖత చూపింది. ఆమె మొట్టమొదటి ప్రయత్నంలో పరీక్షను క్లియర్ చేయలేకపోయిన తరువాత, ఆమె బెంగుళూరు వెళ్లడానికి ముందు నటించింది.

ఇవి మొత్తం 96 పదాలు. మీరు ఒకసారి చూడండి.JVRKPRASAD (చర్చ) 05
17, 18 ఏప్రిల్ 2018 (UTC)
సరేనండీ. వ్యాసంలో మార్పులు చేయడం పూర్తయ్యాకా ఇన్ యూజ్ మూస తీసేయండి. మీరు పూర్తిచేసినట్టు అవుతుంది కాబట్టి అప్పుడు పరిశీలనకు వ్యాసాన్ని పరిగణించవచ్చు. ఏమంటారు. --పవన్ సంతోష్ (చర్చ) 06:11, 18 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
ఇన్ యూజ్ తీసేసాను. నా వ్యాసాలు ఇంకా పరిశీలనలో ఉన్నాయి, లిస్ట్ నందు యాడ్ అవటం లేదు.JVRKPRASAD (చర్చ) 06:43, 18 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

కారణం తెలిసింది

[మార్చు]
  • JVRKPRASAD గారూ! ఇంతకీ ఏం జరిగిందో, విషయం ఏమిటో అర్థమైంది. ఫౌంటేన్ ఉపకరణం వ్యాసంలోని జాబితా (ఈ వ్యాసంలో పాక్షిక ఫిల్మో గ్రఫీ జాబితా)ని కూడా పరిగణించడం లేదు. * కానీ, # కానీ పెట్టిన తర్వాత వచ్చే పదాన్ని పరిగణించడం లేదు. ఇదెలా కనిపెట్టానంటే,
  1. వాడుకరి:Pavan santhosh.s/ప్రయోగశాల2లో ఈ వ్యాసంలోని పాఠ్యాన్ని అచ్చానికి అచ్చం ప్రచురించాను, వాడుకరి:Pavan santhosh.s/ప్రయోగశాల3లో ఆ జాబితాలు తీసేశాను, వాటితో పాటు మూలాలు, సమాచారపెట్టె కూడా తీసేసి కేవలం పాఠ్యాన్ని మాత్రమే ప్రచురించాను.
  2. ఇప్పుడు రెండు పేజీలను ఫౌంటేన్ ఉపకరణానికి ప్రయోగాత్మకంగా సమర్పించాను. పదాల సంఖ్య చూస్తే రెండింటికీ 263 పదాలే చూపిస్తోంది.
  3. నేను * తొలగించేసి జాబితాని వాక్యాలుగా మార్చేసి వాడుకరి:Pavan santhosh.s/ప్రయోగశాల4లో ప్రచురించి దాన్ని సమర్పించబోతే అప్పుడు మాత్రం 392 పదాలు ఉన్నాయంటోంది.
అంటే జాబితాలను ఈ ఉపకరణం ఉద్దేశపూర్వకంగానే అంగీకరించడం లేదన్నమాట. మీరు గతంలో జాబితాలు లేని వ్యాసాలు సమర్పించినప్పుడు స్వీకరించింది, మూడు జాబితాలున్న వ్యాసాలనే అడ్డుకుంటోంది కదా. ఇది వాక్యాల్లోని పదాలనే తప్ప జాబితాల్లోని పదాలను లెక్కించడం లేదని తెలుస్తోంది ప్రసాద్ గారూ. ఇది నేను ఈ అంశంపై ప్రత్యేకాసక్తి తీసుకుని చేసిన ప్రయత్నం, మీకు ఉపకరిస్తుందనే ఆశిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 07:41, 18 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారు, ముందుగా మీకు అభినందనలతో ధన్యవాదములు. మీ స్పందనలకు నేను తప్పకుండా కొన్ని వ్యాసాలు వ్రాస్తాను. కాకపోతే నేను వ్రాయగలిగేవి వెతుక్కోవటం కాస్త కష్టంగా ఉంది. అయినా సముచిత సంఖ్యలో నా నుండి వ్యాసాలు సమర్పిస్తాను. మీరు మాత్రం వ్యాసాలను జాబితాకి వచ్చే విధంగా చూడగలరు. JVRKPRASAD (చర్చ) 07:49, 18 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]