చర్చ:పాత కడప

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాత కడప అనేది దేవుని కడప గా వ్యవహరించబడుతున్నది. కావున ఈ వ్యాసాన్ని ఆ పేరుకు తరలిస్తే సమంజసంగా ఉంటుంది.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:12, 5 ఆగష్టు 2013 (UTC)

పాతకడప అనేది రెవిన్యూ గ్రామం.దేవుని కడప పేరుతో ఆలయం వ్యాసం పేజి ఉంది.తరలిస్తే రెవిన్యూ గ్రామం మరుగున పడుతుంది.కడప మండలంలోని గ్రామాలు మూసలో దేవాలయం వ్యాసం పేజికి లింకు వెళుతుంది.కావున ఇలా ఉండటమే సమంజసం.--యర్రా రామారావు (చర్చ) 15:50, 14 నవంబర్ 2018 (UTC)