చర్చ:పానుగంటి లక్ష్మీ నరసింహారావు
స్వరూపం
"భరత దేశం చక్కన్ని పాడి ఆవు" -- కాదు, "భరత ఖండంబు చక్కని పాడి ఆవు". ఇది రాసింది, చిలకమర్తి లక్ష్మీ నరసింహం అనుకుంటాను. సరిచూడగలరు. __చదువరి 00:44, 29 నవంబర్ 2005 (UTC)
- ఇంతకు ముందు ఈ పేజీ తొలగించబడి ఉంది. కారణము నాకు తెలియకుండుటచే నావద్ద ఉన్న కొంత సమాచారంతో మళ్ళీ కొత్తపేజీ సృష్టించాను. ఒకవేళ ఏదైనా అభ్యంతర సమాచారమైతే పరిశీలించి ఈ పేజీ తగినది కాకుంటే తొలగించవచ్చు.ధన్యవాదాలు..విశ్వనాధ్. 06:36, 20 నవంబర్ 2007 (UTC)
పానుగంటి లక్ష్మీ నరసింహం 1940 జనవరి 1 న మరణించాడని ఇంతకు ముందు వ్రాశారు. నావద్ద ఉన్న ఒక పుస్తకంలో 1940 అక్టోబరు 7న మరణించాడు అని ఉంది గనుక మార్చాను. మరేదైనా ఆధారముంటే సరి చూడగలరు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:04, 8 జనవరి 2009 (UTC).
- ముదిగొండ వీరభద్రరావు సంపాదకత్వం వహించిన సాక్షి 1991 ముద్రణలొ పానుగంటి వారి జీవిత సంగ్రహంలో 1-1.1940 తెల్లవారు జామున 2.30 నిముషములకు దేహము చాలించినట్లుగా వ్రాయబడినది. Makers of Indian Literature by same author లో కూడా ఇదే తేదీ నిర్ధారించారు.Rajasekhar1961 13:31, 8 జనవరి 2009 (UTC)