చర్చ:పామిడి
స్వరూపం
నిజానికి పమిడి గురించి పమిడి మండలం గురించి రెండు వ్యాసాలు ఉండటంలో తప్పేమీలేదు మెయింటైన్ చెయ్యగలిగితే! Chavakiran 17:45, 21 ఫిబ్రవరి 2008 (UTC)
శీర్శిక నిర్ధారణ
[మార్చు]- లభించిన ఆధారం 2019 ఆగష్టు 23 ఆంధ్రజ్వోతి దినపత్రిక ప్రకారం గ్రామం శీర్శిక సరిగానే ఉంది.--యర్రా రామారావు (చర్చ) 06:24, 18 సెప్టెంబరు 2019 (UTC)