చర్చ:పార్వతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పై బొమ్మ బాగుంది, కానీ కొద్దిగా సైజు పెద్దదిగా ఉన్నట్టున్నది, చిన్నది చేస్తే ఎలా ఉంటుందంటారు? Chavakiran 08:54, 5 మార్చి 2008 (UTC)

విలీనం[మార్చు]

శ్రీ లలితా అష్టోత్తర శత నామ స్తోత్రము ఇది మొలక వ్యాసంగా 2010 నవంబరు 16 న సృష్టించబడింది.మూలాలు లేవు.విస్తరించటానికి కేవలం సోత్రం కావున ప్రస్తుతం ఉన్నదానికన్నా ఎక్కువ సమాచారం ఆ పేజీలో విస్తరించనవసరంలేదు.కావున పార్వతి వ్యాసం పేజీలో విలీనం చేసాను.--యర్రా రామారావు (చర్చ) 09:32, 28 ఆగస్టు 2020 (UTC)