చర్చ:పింఛను
స్వరూపం
పేరు
[మార్చు]బ్రౌన్ డిక్షనరీలో పింఛను గాక పించను అని ఉన్నది. తిలకించండి. http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=750&table=brown&display=utf8 Rajasekhar1961 (చర్చ) 13:55, 1 మే 2012 (UTC)
- ఆంధ్రభారతి నిఘంటువు ప్రకారం రెండు పదాలు పించను, పింఛను సరియైనవేనని తెలుస్తుంది. యర్రా రామారావు (చర్చ) 15:51, 14 మార్చి 2022 (UTC)