చర్చ:పిన్‌కోడ్
స్వరూపం
- ఈ పేజీకి సరైన వర్గం పేరును సూచించండి, లేదా సరైన వర్గంలో చేర్చండి. అహ్మద్ నిసార్ (చర్చ) 12:31, 8 నవంబర్ 2013 (UTC)
- [వర్గం:చిహ్నాలు] సరిపోతుందా ? అహ్మద్ నిసార్ (చర్చ) 19:51, 9 నవంబర్ 2013 (UTC)
- పిన్‌కోడ్ అనేది చిహ్నం కిందికి రాదనుకుంటాను, [[వర్గం:గుర్తింపులు]] కూడా సరిపోదు. ఇది తపాలా బట్వాడా సౌలభ్యం కోసం ఏర్పాటుచేసినది కాబట్టి దీనికి వర్గం:భారత తపాలా వ్యవస్థ వర్గమే సరైనది కావచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:04, 9 నవంబర్ 2013 (UTC)
- వ్యాస సమాచారం ప్రకారం చూస్తే వ్యాసం పేరును భారతీయ పిన్‌కోడ్‌గా మార్చవలసి వస్తుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:07, 9 నవంబర్ 2013 (UTC)
- కోడ్ అనే వ్యాసానికి వర్గం:చిహ్నాలు, వున్నది. అలాగే ఆ వ్యాస విభాగంలోని ఇవికూడా చూడండి లో [పిన్ కోడు] వున్నది. అందుకే వర్గం చిహ్నాలు ఉదహరించాను. మీరన్నట్టు వర్గం:భారత తపాలా వ్యవస్థ సరైనది. అలాగే వ్యాసం పేరు కూడా భారతీయ తపాలా కోడ్, భారతీయ పిన్ కోడు, సరైన పేర్లు. భారతీయ పిన్ కోడు గా మార్చవచ్చు. అహ్మద్ నిసార్ (చర్చ) 22:27, 9 నవంబర్ 2013 (UTC)
పిన్‌కోడ్ గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. పిన్‌కోడ్ పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.