చర్చ:పుట్టపర్తి నారాయణాచార్యులు
ఈ వారం వ్యాసం పరిగణన
[మార్చు]పుట్టిన ఊరు
[మార్చు]నారాయణాచార్యులు గారు పుట్టిన చియ్యేడు ప్రస్తుతం అనంతపురం మండలంలో ఉంది. (అప్పట్లో పెనుగొండ తాలూకాలో ఉండేదేమో.) చియ్యేడు సరైనదే అయితే, మండలం అనంతపురంగా మార్చాలి. పరిశీలించండి. __చదువరి (చర్చ, రచనలు) 16:49, 19 ఫిబ్రవరి 2006 (UTC)
తాను అనంతపురానికి ఏడు మైళ్ళ దూరంలో ఉండే చియ్యేడు గ్రామంలో పుట్టినట్లు ఒక సారి, పెనుగొండలో పుట్టినట్లు ఒకసారి అచార్యులు స్వయంగా అన్నట్లు సరస్వతీపుత్రునితో సంభాషణలు అనే పుస్తకంలో చదివాను. ప్రస్తుతం చియ్యేడు అనే గ్రామం అనంతపురం మండలంలోనే ఉంది. ఐతే ఆయన బాల్యమంతా పెనుగొండ లోనే గడిచినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇది నాకు కూడా గందరగోళంగానే ఉంది.Trivikram 18:04, 19 ఫిబ్రవరి 2006 (UTC)
నారాయణాచార్యులు పుట్టింది చియ్యేడు లోనేనండీ. ఇటీవల ఆయన జయంతి సందర్భంగా అక్కడ ఆయన విగ్రహం కూడా ప్రతిష్టించారు. త్రివిక్రమ్ 11:40, 18 మే 2006 (UTC)
- మంచిఅయ్యే-తరగతి తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- మంచిఅయ్యే-తరగతి ఎంత ముఖ్యమో తెలియని తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- ఇంకా విలువకట్టని తెలుగు సమాచారం అందుబాటులోకి వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు సమాచారం అందుబాటులోకి వ్యాసాలు
- ఈ వారం వ్యాసాల చర్చలు - Y2017
- ఈ వారం వ్యాసాల చర్చలు - W13