Jump to content

చర్చ:పురుషుల హక్కులు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఆంగ్ల వికీలో సైతం, పురుషుల హక్కులపై తగిన వ్యాసం లేదు. వివిధ దేశాలలో పురుషుల హక్కుల ఉద్యమం, భారతదేశంలో పురుషుల హక్కుల ఉద్యమం వంటి వ్యాసాలు ఉన్ననూ, ఇవి పురుషుల హక్కుల నేపథ్యంతో సాగే వ్యాసాలే కానీ, పురుషుల హక్కులు ఇదమిత్థంగా ఇవి అని చెప్పే వ్యాసాలు లేవు. (బహుశా దేశ-కాలమాన పరిస్థితులను బట్టి ఇవి మారుతాయి కాబట్టి, కాబోలు.) కావున పురుషుల హక్కులపై ప్రత్యేకంగా ఒక వ్యాసం వచ్చే వరకు (బహుశా అది కూడా నేనే ప్రారంభిస్తానేమో) పురుష హక్కుల పేజీని, భారతదేశంలో పురుషుల హక్కుల ఉద్యమం కు దారి మార్పు చేయటమే సమంజసమన్న ఉద్దేశ్యంతోనే చేశాను. - శశి (చర్చ) 10:33, 28 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

శశి గారూ మీరు సమంజసమైన దారిమార్పు చేసినందుకు ధన్యవాదాలు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 02:11, 30 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]