Jump to content

చర్చ:పురుష లైంగికత

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

చర్చకు ఆహ్వానం

[మార్చు]

ఆసక్తిగా నేను ప్రారంభించిన ఈ వ్యాసానికి మెరుగులు దిద్దుతోన్న రాజశేఖర్ గారికి, నాగేశ్వర రావు గారికి, భాస్కరనాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ వ్యాసం ఇంకా సంపూర్తి కాలేదు. అంతర్జాలంలో ఉన్న అనేకానేక లంకెలను మథించి దీనిని విస్తరించబోతున్నాను. మీ సలహాలు/సూచనలను స్వాగతిస్తున్నాను. ఈ వ్యాసాన్ని మీరు నేరుగా విస్తరించవచ్చును కూడా.

మీతో బాటు, నిర్వాహకుడు, ప్రియమిత్రుడు వెంకటరమణ గారికి కూడా హృదయపూర్వక ఆహ్వానం. - శశి (చర్చ) 11:05, 11 నవంబర్ 2015 (UTC)