Jump to content

చర్చ:పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
వాడుకరి:Kvr.lohith గారికి, వెలుగొండ లొ తొలుత వెలుగొండ ప్రాజెక్ట్ నుండి విలీనం చేశారు. అది దారిమార్పు అయినది. అసలు వెలిగొండ ప్రాజెక్టు సరియైన పేరు.(Irrigation department link, ఈనాడు వార్త ) కావున వెలుగొండ ను వెలిగొండ ప్రాజెక్టు లో విలీనం చేయాలి. --అర్జున (చర్చ) 04:37, 9 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@K.Venkataramana:... --అర్జున (చర్చ) 06:46, 14 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
వెలిగొండ ప్రాజెక్టు సరియైన పేరు అయినందున వెలుగొండ ను ఈ వ్యాసంలో విలీనం చేయాలి.--కె.వెంకటరమణచర్చ 06:52, 14 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
కె.వెంకటరమణ గారికి, మీ స్పందనకు ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 04:28, 15 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
విలీనం చేసి,వెలుగొండ లింకులు పరిశీలించి మొదటిపేజీ పేరుబరిలోని వాటికి సవరణలు చేసినతరువాత తొలగించాను. --అర్జున (చర్చ) 04:48, 15 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]