చర్చ:పెంబర్తి లోహ హస్తకళ
స్వరూపం
సహాయం అందించబడింది
ఈ వ్యాసం పేరు పెంబర్తి లోహ హస్తకళ గా గాని లేదా పెంబరి లోహకళ గా మారిస్తే బాగుంటుంది.--Rajasekhar1961 (చర్చ) 13:13, 25 జనవరి 2016 (UTC)
- అవునండీ. లొహ అని కాక లోహ అని మార్చాల్సివుంది. అంతేకాక ఏకవచనంలోకి తీసుకురావాల్సీవుంది. నేను చేస్తున్నాను. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 18:07, 25 జనవరి 2016 (UTC)