చర్చ:పోడూరు
Appearance
- ఇది మంచి వ్యాసం.చరిత్ర కోసం ఈ మండలం లో పనిచేసిన తహసీల్దారులు,మండల అభివృద్ధి అధికారులు,సబ్ ఇన్స్ పెక్టర్లు,అంతకు మునుపు పనిచేసిన సమితి అధ్యక్షులు,బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ల సమాచారం జోడిస్తే బాగుంటుంది.--Nrahamthulla 13:56, 29 సెప్టెంబర్ 2008 (UTC)
మావూరి వ్యాసాలకు ఇది ఆదర్శ ప్రాయమైనది. వ్యాసకర్తకు నా అభినందనలు తెలియజేస్తున్నాను.--t.sujatha (చర్చ) 08:05, 2 జూన్ 2012 (UTC)