Jump to content

చర్చ:ప్రఖ్యాత వ్యక్తుల మారుపేర్ల జాబితా

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఇలాంటి వ్యాసాలు వికీలో ఉండదగినవేనా. నేను తొలగించాలనుకుంటున్నాను.--రవిచంద్ర (చర్చ) 09:47, 14 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసానికి ఉండవలసిన లింకులు, మూలాలు చేర్చితే ఈ వ్యాసాన్ని ఉంచవచ్చును. ఆంగ్లంలో కూడా List of pseudonyms అనే వ్యాసం యిటువంటిదే.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 10:01, 14 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
అయితే ఉంచుదాం.--రవిచంద్ర (చర్చ) 10:04, 14 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ఆంగ్లంలో Lists లాగా; తెలుగులో జాబితా అని వ్యాసంలో పేరులో చేర్చి సమాచారాన్ని అనుగుణంగా మార్చండి.--Rajasekhar1961 (చర్చ) 10:12, 14 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]