చర్చ:ప్రవాసాంధ్రుల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ జాబితా కొద్దిగా కష్టమైనదే. ఎందుకంటే ఒకతరం ఎక్కడో స్థిరపడిన తర్వాత వారి సంతంతిని ఆంధ్రులనటం కొద్దిగా కష్టమే. (ఉదా జేవియర్ నాయుడు) మొదటి తరంలో ప్రముఖలైనవారు చాలామంది తాము ప్రవాసులమన్న ముద్ర అంతగా ఆపాదించుకోలేదు. ఇరు దేశాల్లోను సమయం గడుపుతూ వచ్చారు. ఉదా: కల్యంపూడి రాధాకృష్ణ రావు. అలాగే, తెలుగు కోడళ్లను తెలుగువారిగా పరిగణించాలా? (ఉదా: చిత్రా బెనర్జీ దివాకరుని), సరోజినీ నాయున్ని, అమలను కలిపేసుకున్నాం అనుకోండి :-)

--వైజాసత్య (చర్చ) 11:36, 15 మే 2013 (UTC)

అర్ధం అయింది. ప్రస్తుతం ప్రపంచమంతా విస్తరించిన భారతీయుల వంశచరిత్ర తెలిస్తే వారు భారతదేశం ఎప్పుడు, ఎవరు వెల్లిందీ తెలుసుకుంటే; వారిని చేర్చుకోవాలా వద్దా అని నిర్ణయించవచ్చును. మన ప్రయత్నం చేద్దాము.Rajasekhar1961 (చర్చ) 12:10, 15 మే 2013 (UTC)