ప్రసిద్ధ సమర్రా మస్జిద్ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2014 సంవత్సరం, 48 వ వారంలో ప్రదర్శించారు.
సుల్తాన్ ఖాదర్ గారూ, ఇరాక్ దేశం సమర్రా నగరంలోని మహా జామా మస్జిద్ ఇది. అందుకే దీనికి ఆంగ్లంలో గ్రేట్ (మహా) మాస్క్ (మస్జిద్) ఆఫ్ సమర్రా అనీ, ప్రాంతీయ (ఇరాకీ) అరబ్బీ భాషలో జామే (జామా) మస్జిద్ (మసీదు) అల్-కబీర్ (మహా / great) సామ్రాహ్ (నగరం పేరు) అనీ పిలుస్తారు, వెరసి స్థానిక భాషలో "మస్జిద్-ఎ సామ్రాహ్ అల్-కబీర్" అనీ, లేదా "జామే సామ్రా అల్-కబీర్" అనీ అంటారు. తెలుగులో దీనికి "ప్రసిద్ధ సామ్రా మస్జిద్", "ప్రసిద్ధ సమర్రా మస్జిద్" అనే పేర్లు పెట్ట వచ్చు. అహ్మద్ నిసార్ (చర్చ) 19:21, 21 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం వికీప్రాజెక్టు ఆర్కిటెక్చర్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో ఆర్కిటెక్చర్ కు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.