Jump to content

చర్చ:ప్రెసిడెన్సీ విభాగం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

వ్యాసం అనువాదం

[మార్చు]

సుజాత గారూ నమస్కారం.ఈ వ్యాసాన్ని పూర్తిగా ఆంగ్లంలో ఉంది.ఏమైనా అనువదించగలరా?అవకాశముంటే అనువదించగలరు.--యర్రా రామారావు (చర్చ) 15:37, 2 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

సుజాత గారూ వ్యాసాన్ని అనువదించినందుకు ధన్యవాదాలు.కానీ చిన్న సవరణ అవసరముంది.పరిశీలించగలరు. ప్రెసిడెన్సీ విభాగం లో 5 జిల్లాల మాత్రమే అనుకుంటున్నాను.అందులో పేర్కొన్న ముర్షిదాబాద్ జిల్లా మాల్దా విభాగానికి చెందినట్లుగా తెలుస్తుంది.ఒకసారి ఆంగ్ల వ్యాసం పరిశీలించండి. ఈ లింకులో కూడా అలాగే ఉంది.సవరించగలరు. యర్రా రామారావు (చర్చ) 13:51, 7 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
సవరించాను. యర్రా రామారావు (చర్చ) 16:32, 11 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]