Jump to content

చర్చ:బత్తుల కామాక్షమ్మ

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


మరణ తేదీ పరిశీలన

[మార్చు]

YesY సహాయం అందించబడింది

కామాక్షమ్మగారు 1969-70 వరకు జీవించి ఉన్నట్టు నాకు సమాచారం అందింది రాజమండ్రి వాస్తవ్యులద్వారా. ఈ వ్యాసంలో మరణం 1950 అని ఉంది. ఈ విషయం పరిశీలించాలి.-Malathi Nidadavolu 20:52, 16 మే 2016‎

Malathi Nidadavolu గారూ, తూలిక లో మరణ సంవత్సరం 1950 అని ఉన్నది. కానీ TeluguWomenWriters1950-1975AnalyticalStudy అనే లింకులో మరణ తేదీ 1969 అని ఉన్నది. --ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 07:33, 17 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
Telugu Women Writers, 1950-1975 అన్న మూలానికి రచయిత్రి నిడదవోలు మాలతి గారే కావడం గమ్మత్తు. ఇంతటి విద్వత్తు, ప్రఖ్యాతి కలిగిన రచయిత్రి స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వాన్ని అభివృద్ధి చేసేందుకు ముందుకురావడం ఒకవిధంగా మన తెవికీకి కూడా గర్వకారణమేనని భావిస్తూన్నాను. మాలతి గారికీ, రమణ గారికీ ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 14:41, 23 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]