చర్చ:బహుమతి (ప్రైజ్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  • బహుమతి (ప్రైజ్) వ్యాసమును YVSREDDY 17 ఆగస్టు 2012 న‎ 2031‎ బైట్లతో సృష్టించడం జరిగింది.
  • తరువాత బహుమతి (ప్రైజ్) వ్యాసము బహుమతి (సినిమా) వ్యాసమునకు దారిమార్పుగా మారింది.
  • నేను బహుమతి (ప్రైజ్) వ్యాసము బహుమతి (సినిమా) వ్యాసమునకు ఎలా మారినది అని అడుగగా
  • ఒక బాటు పొరబాటున సినిమా వ్యాసానికి దారి మళ్ళించింది అని తెలియజేశారు.
  • తరువాత బహుమతి (ప్రైజ్) వ్యాసమును బహుమతి వ్యాసంగా తరలించారు.
  • అంటే బహుమతి (ప్రైజ్) వ్యాసము కాస్త బహుమతి వ్యాసంగా మారిపోయింది.
  • ఇక ఈ వ్యాసాన్ని తొలగింపు చర్చలలో పెట్టి - పోటీల్లో ఇచ్చేవే బహుమతులైతే, పుట్టినరోజుల్లో, పెళ్ళిళ్లలో ఇచ్చేవాటిని ఏమనాలి? ఇదేమి సమాచారం? ఇదొక విజ్ఞాన సర్వస్వ పేజీయా? ఒక పాఠకుడిగా నాకిది ఒక జోకు లాగా తోస్తోంది. అని ఈ వ్యాసాన్ని తొలగించారు.
17 ఆగస్టు 2012 న‎ బహుమతి (ప్రైజ్) వ్యాసములో YVSREDDY వ్రాసిన సమాచారం
వివిధ రంగాలలో వ్యక్తులు చేసిన కృషికి ఇచ్చే ప్రోత్సాహక కానుకలను బహుమతులు అంటారు. ఈ ప్రైజ్ బహుమతిలో డబ్బు లేక వస్తువు లేదా రెండూ ఉండవచ్చు. వివిధ పోటీలలో గెలుపొందిన వ్యక్తులకు బహుమతులను వారు పొందిన స్థానాన్ని బట్టీ ప్రథమ, ద్వీతీయ, తృతీయ అని కేటగిరీల వారిగా ప్రైజ్ లను అందజేస్తారు.

ఆటలు[మార్చు]

పాటలు[మార్చు]

పోటీలు[మార్చు]

ప్రధమ బహుమతి[మార్చు]

ద్వితీయ బహుమతి[మార్చు]

తృతీయ బహుమతి[మార్చు]

కన్సోలేసన బహుమతులు[మార్చు]

పోటీలో పాల్గొన్న అందరికి ఊరడింపుగా ఇచ్చే బహుమతులను కన్సోలేషన్ బహుమతులు లేక ఊరడింపు బహుమతులు అని అంటారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

పతకం - వ్యక్తి యొక్క కృషి గుర్తింపుగా ఇచ్చేది.

బహుమతి (గిఫ్ట్) - సత్సంబంధాలు పెంచుకోవడానికి ఇచ్చేది.

కానుక - భక్తితో ఇచ్చేది.

దానం - జాలితో ఇచ్చేది.

చందా (డోనేషన్) - స్వచ్ఛంద ప్రయోజనాల కోసం ఇచ్చేది.

బయటి లింకులు[మార్చు]

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

[[వర్గం:బహుమతులు]

9 నవంబరు 2022‎ న Pranayraj1985 గారు సృష్టించిన ఈ వ్యాసంలోని సమాచారం
బహుమతి అనేది ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహానికి (క్రీడా బృందాలు, సంస్థలు) వారు సాధించిన విజయాలను గుర్తించి, అభినందించి అందించే అవార్డు.[1] అధికారిక బహుమతులు తరచుగా నగదుతోనూ, వాటితో వచ్చే కీర్తిని కలిగి ఉంటాయి. అకాడమీ అవార్డ్స్ వంటి కొన్ని బహుమతుల ప్రదానంకోసం వేడుకలు నిర్వహించబడుతాయి. ఆదర్శప్రాయమైన విధానాన్ని ప్రచారం చేయడానికి, మెరుగైన ఫలితాలు, పోటీ ప్రయత్నాలకు ప్రోత్సాహకాలను అందించడానికి కూడా బహుమతులు ఇవ్వబడతాయి.[1] అయినప్పటికీ, అనేక బహుమతులు, ముఖ్యంగా ప్రసిద్ధమైన బహుమతులు తరచుగా వివాదానికి, అసూయకు కారణమవుతున్నాయి.

రకాలు బూబీ ప్రైజ్: సాధారణంగా చివరిగా నిలిచిన వారికి (ఉదా, చెక్క చెంచా అవార్డు ) అవమానంగా ఇవ్వబడుతుంది. కన్సోలేషన్ ప్రైజ్: గెలవకపోయినా గుర్తింపు పొందేందుకు అర్హులుగా భావించే వారికి ఇచ్చే అవార్డు. వరుపక్రమ బహుమతులు: ఉత్తమ అవార్డు "మొదటి బహుమతి" ("గ్రాండ్ ప్రైజ్", "గోల్డ్ మెడల్ ". ఇతర అవార్డులు "రెండవ బహుమతి" ("ఫస్ట్ రన్నర్-అప్", " సిల్వర్ మెడల్ ") గానూ, "మూడవ బహుమతి" ("సెకండ్ రన్నరప్", "కాంస్య పతకం") గానూ ఉంటాయి. కొనుగోలు బహుమతి: విజేత పనికి బదులుగా ఆర్ట్ పోటీలో ఇచ్చే నగదు బహుమతి.

YVSREDDY వ్రాసిన ఈ బహుమతి (ప్రైజ్) వ్యాసంలో ఎటువంటి తప్పులు లేకపోయినా ఈ వ్యాసం బాటు చేసిన పొరపాటు వలనో, ఈ వ్యాసం యొక్క చరిత్ర నిర్వాహకులకు పూర్తిగా తెలియకపోకవడం వలనో లేక అర్థం చేసుకోలేకపోవడం వలనో పొరపాటున ఈ వ్యాసాన్ని తొలగించినట్లున్నారు. ఈ విధంగా జరిగినందువలన వ్యాసం యొక్క చరిత్ర పూర్తిగా చెడిపోయింది. ఈ వ్యాసం యొక్క చరిత్రను బాగు చేయవలసివుంది కావున నిర్వాహకులు ఈ వ్యాసం యొక్క చరిత్రను, వ్యాసం యొక్క సారాంశమును పరిశీలించి 17 ఆగస్టు 2012 న‎ YVSREDDY వ్రాసిన ఈ వ్యాసమును పునఃస్థాపించగలరు. YVSREDDY (చర్చ) 20:15, 11 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]