Jump to content

చర్చ:బాలాంత్రపు రజనీకాంతరావు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
బాలాంత్రపు రజనీకాంతరావు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2021 సంవత్సరం, 13 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

ప్రయోగం పేరిట కొత్త తార పేజీలో చేర్చడాన్ని తిప్పికొట్టాను

[మార్చు]

ప్రయోగాత్మకం అంటూ ప్రతిపాదించిన తారను ఒకటి తయారుచేసి బాలాంత్రపు రజనీకాంతరావు అన్న వ్యాసపేరుబరి పేజీలో @Arjunaraoc: గారు చేర్చేశారు. ఒకపక్క చర్చ జరుగుతున్నప్పుడు, చర్చలో చాలామంది మౌలికంగా అసలు నాణ్యతలో చాలా ఎగుడుదిగుళ్ళు ఉన్న ఇలాంటి పేజీలకు తారలే ఇవ్వవదన్న సూచన చేస్తున్నప్పుడు ఈ ప్రయోగం సరికాదు కాబట్టి బాలాంత్రపు రజనీకాంతరావు వ్యాసంలో తారచేరుస్తూ అర్జున చేసిన మార్పును తిరగకొట్టాను. ఈ అంశంపై వివరాలకు రచ్చబండలోని విభాగం చూసి, స్పందించదలిచినవారు చర్చ అక్కడే చేయమని సూచన. --పవన్ సంతోష్ (చర్చ) 18:15, 7 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]