చర్చ:బిజు పట్నాయక్
Appearance
ఒడియా బిజు పట్నాయక్ మాతృభాష. ఆ భాషలో బిజు పట్నాయక్ అనే వాడారు. హిందీలో బీజూ పట్నాయక్ అని, మలయాళ, తమిళ భాషలలో బిజూ పట్నాయక్ అని వాడారు. బిజు పట్నాయక్ సరైన పేరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 13:41, 20 సెప్టెంబరు 2016 (UTC)
- వారి మాతృభాషలో "బిజు పట్నాయక్" అనే ఉన్నది. గూగుల్ సెర్చ్ లో "బిజూ పట్నాయక్" కు 3,350 ఫలితాలు, "బిజు పట్నాయక్" కు 669 ఫలితాలు వచ్చాయి. ఏదేమైనా వారి మాతృభాషలో ఉన్న పేరు కనుక ఆ వ్యాస శీర్షిక ఉంచడంలో అభ్యంతరం లేదు.--కె.వెంకటరమణ⇒చర్చ 13:44, 20 సెప్టెంబరు 2016 (UTC)