చర్చ:బిబిసి వారి 100 మంది మహిళలు
స్వరూపం
సహాయం అందించబడింది
ఈ సీర్షిక చాలా బాగుంది. ఈ విధంగా ఆరు సంవత్సరాలలో పేర్కొనబడిన భారతీయ మహిళలను ఈ వ్యాసంలో చేర్చితే బాగుంటుంది. వారి వారి వ్యాసాల్లో ఈ విషయాన్ని నోటబిలిటీ విషయంగా ప్రస్తావించవచ్చును. వ్యాసకర్తకు ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 05:52, 3 ఏప్రిల్ 2017 (UTC)
- Rajasekhar1961 గారూ, నాలుగు సంవత్సరాల జాబితా నుండి భారతీయ మహిళలను వేరుపర్చి పట్టిక తయారుచేయడమైనది. ఎర్ర లింకులలో ఉన్న ఆయా వ్యాసాలను అభివృద్ధి చేస్తే బాగుంటుంది.----కె.వెంకటరమణ⇒చర్చ 14:42, 27 ఏప్రిల్ 2017 (UTC)