చర్చ:విష్ణు డే

వికీపీడియా నుండి
(చర్చ:బిష్ణు డే నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

పేరు[మార్చు]

{{సహాయం కావాలి}} బెంగాలీ భాషలో బిష్ణు డే అని వ్రాసారు; గానీ తెలుగులో విష్ణు డే అని ఉంటేనే సరిగా వినిపిస్తుంది.--Rajasekhar1961 (చర్చ) 04:51, 28 ఫిబ్రవరి 2015 (UTC)

ఈ శీర్షిక పేరు ఆంగ్ల, హిందీ, కన్నడ వికీపీడియాలలో కూడా "బిష్ణు డే" అని ఉన్నది. ఆయనను స్థానికంగా ఎలా పిలుస్తారో అలానే ఉంచితే బాగుంటుంది.-- కె.వెంకటరమణ 00:46, 4 మార్చి 2015 (UTC)
@Rajasekhar1961 , తెలుగు మాధ్యమాలలో ఆ వ్యక్తికి ఇప్పటికే వాడుతున్న పేరు అయితే అలా మార్చటం మరియు మూలపు పేరు నుండి దారిమార్పు చేయడం మంచిది.--అర్జున (చర్చ) 04:30, 5 మార్చి 2015 (UTC)
మీ అభిప్రాయాలకు ధన్యవాదాలు. ప్రస్తుతానికి వ్యాసం పేజీ అలాగే ఉంచుదాము.--Rajasekhar1961 (చర్చ) 04:38, 5 మార్చి 2015 (UTC)