చర్చ:బుద్ధ నాగ జగదీశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నేను ఇప్పటికే పేజీని సృష్టించినందున ఈ పేజీని తొలగించండి

[మార్చు]

@యర్రా రామారావు నేను ఇప్పటికే అదే డేటాతో పేజీని సృష్టించినందున ఈ పేజీని తొలగించండి.. Naidu999 (చర్చ) 19:08, 16 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@K.Venkataramana సార్, ఈ పేజీని తొలగించండి ఎందుకంటే నేను ఇప్పటికే ఒక పేజీని సృష్టించాను ఎందుకంటే స్పెల్లింగ్ తప్పు కారణంగా ఈ వ్యాసం నాకు ముందుగా చూపబడలేదు Naidu999 (చర్చ) 16:35, 17 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@Naidu999 గారూ, బుద్దా నాగ జగదీశ్వరరావు అనే పేరుతో 2023 జూలై 14న ఈ వ్యాసం సృష్టించబడింది. అది గమనించకుండా మీరు రెండురోజుల కిందటబుద్ధ నాగ జగదీశ్వరరావు పేరుతో వ్యాసాన్ని సృష్టించి, ముందు రాసిన ఈ వ్యాసాన్ని తొలగించమని అడుగుతున్నారు. ఇది మంచి పద్దతి కాదు. మీరు ఏదైనా కొత్త వ్యాసాన్ని రాయాలి అనుకుంటున్నపుడు వివిధ రకాలుగా వికీలో వెతికి, ఆ వ్యాసం లేదని నిర్థారణ చేసుకున్న తరువాతే కొత్త వ్యాసాన్ని రాయాలి. గమనించగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 16:48, 17 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@Pranayraj1985 yes sir plz delete my article then..it is because of the spelling mistake which i didnt found it in the search box... Naidu999 (చర్చ) 18:42, 17 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@Naidu999 గారూ... మీరు రాసిన వ్యాసాన్ని తొలగించి, బుద్దా నాగ జగదీశ్వరరావు పేజీ పేరును బుద్ద నాగ జగదీశ్వరరావు అనే పేరుకు మార్చాను. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 18:52, 17 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@Pranayraj1985ధన్యవాదాలు Naidu999 (చర్చ) 19:00, 17 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]