బుద్ధ నాగ జగదీశ్వరరావు
Jump to navigation
Jump to search
బుద్ద నాగ జగదీశ్వరరావు | |||
ఎమ్మెల్సీ
| |||
పదవీ కాలం 2015 ఆగష్టు 12 – 2021 ఆగష్టు 11[1] | |||
నియోజకవర్గం | స్థానిక సంస్థల కోటా | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1975 గవరపాలెం, అనకాపల్లి, అనకాపల్లి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | బుద్ద జగ్గారావు | ||
నివాసం | పీవీఆర్ నాయుడు వీధి, నిదానం దొడ్డి, గవరపాలెం, అనకాపల్లి |
బుద్ద నాగ జగదీశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2015లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఆయన 2020లో అనకాపల్లి టీడీపీ పార్లమెంటు కమిటీ సమన్వయకర్తగా నియమితుడయ్యాడు.[2] [3]
జననం
[మార్చు]బుద్ధ నాగజగదీశ్వర రావు 1975లో బుద్దజగ్గారావుకు జన్మించాడు.
రాజకీయ జీవితం
[మార్చు]అతను నూకాంబిక ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా పనిచేశాడు.[4] అతను 08-03-2019 నుండి 18-06-2021 వరకు ఎం.ఎల్.సి.గా పనిచేశాడు.[5] ఆయన తెలుగు దేశం పార్టీకి అనకాపల్లి పార్లమెంటరీ ఇంచార్జ్‌గా ఎన్నికయ్యాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (10 November 2021). "MLC Elections: డిసెంబరు 10న 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు". Archived from the original on 14 July 2023. Retrieved 14 July 2023.
- ↑ HMTV (27 September 2020). "25 లోక్‌సభ నియోజకవర్గాలకు అధ్యక్షుల్ని ప్రకటించిన టీడీపీ.. లిస్ట్ ఇదే." Archived from the original on 16 July 2023. Retrieved 16 July 2023.
- ↑ The Hans India (9 March 2019). "B Naga Jagadeeswara Rao of TDP elected as MLC" (in ఇంగ్లీష్). Archived from the original on 19 July 2023. Retrieved 19 July 2023.
- ↑ కడలి, అన్నపూర్ణ (2000). అనకాపల్లి గ్రామదేవతలు-ఒక పరిశీలనము. p. 35.
- ↑ India, The Hans (2019-03-09). "B Naga Jagadeeswara Rao of TDP elected as MLC". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2023-10-15.
- ↑ Reporter, Staff (2020-09-27). "TDP announces in-charges for Parliamentary constituencies". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-10-15.