బుద్ధ నాగ జగదీశ్వరరావు

వికీపీడియా నుండి
(బుద్దా నాగ జగదీశ్వరరావు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
బుద్ద నాగ జగదీశ్వరరావు

ఎమ్మెల్సీ
పదవీ కాలం
2015 ఆగష్టు 12 – 2021 ఆగష్టు 11[1]
నియోజకవర్గం స్థానిక సంస్థల కోటా

వ్యక్తిగత వివరాలు

జననం 1975
గవరపాలెం, అనకాపల్లి, అనకాపల్లి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు బుద్ద జగ్గారావు
నివాసం పీవీఆర్ నాయుడు వీధి, నిదానం దొడ్డి, గవరపాలెం, అనకాపల్లి

బుద్ద నాగ జగదీశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2015లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఆయన 2020లో అనకాపల్లి టీడీపీ పార్లమెంటు కమిటీ సమన్వయకర్తగా నియమితుడయ్యాడు.[2] [3]

జననం[మార్చు]

బుద్ధ నాగజగదీశ్వర రావు 1975లో బుద్దజగ్గారావుకు జన్మించాడు.

రాజకీయ జీవితం[మార్చు]

అతను నూకాంబిక ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా పనిచేశాడు.[4] అతను 08-03-2019 నుండి 18-06-2021 వరకు ఎం.ఎల్.సి.గా పనిచేశాడు.[5] ఆయన తెలుగు దేశం పార్టీకి అనకాపల్లి పార్లమెంటరీ ఇంచార్జ్‌గా ఎన్నికయ్యాడు.[6]

మూలాలు[మార్చు]

  1. Eenadu (10 November 2021). "MLC Elections: డిసెంబరు 10న 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు". Archived from the original on 14 July 2023. Retrieved 14 July 2023.
  2. HMTV (27 September 2020). "25 లోక్‌సభ నియోజకవర్గాలకు అధ్యక్షుల్ని ప్రకటించిన టీడీపీ.. లిస్ట్ ఇదే." Archived from the original on 16 July 2023. Retrieved 16 July 2023.
  3. The Hans India (9 March 2019). "B Naga Jagadeeswara Rao of TDP elected as MLC" (in ఇంగ్లీష్). Archived from the original on 19 July 2023. Retrieved 19 July 2023.
  4. కడలి, అన్నపూర్ణ (2000). అనకాపల్లి గ్రామదేవతలు-ఒక పరిశీలనము. p. 35.
  5. India, The Hans (2019-03-09). "B Naga Jagadeeswara Rao of TDP elected as MLC". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2023-10-15.
  6. Reporter, Staff (2020-09-27). "TDP announces in-charges for Parliamentary constituencies". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-10-15.