చర్చ:బెండి కొండ (క్షేత్రం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసంలో సమాచారపెట్టె సరైనది కాదు[మార్చు]

ఈ వ్యాసం ఒక కొండకు సంబంధించిన క్షేత్రం మాత్రమే.గ్రామం కాదు.కానీ దీనిలో గ్రామానికి చెందిన సమాచారపెట్టె కూర్పు చేయబడింది.వజ్రపుకొత్తూరు మండలంలో ఈ పేరుతోగాని, లేదా నువ్వు కొండ అనే పేరుతో గాని ఎటువంటి గ్రామం లేదు.అందువలస ఈ వ్యాసం లోని సమాచారపెట్టెను తొలగించాను. యర్రా రామారావు (చర్చ) 14:56, 24 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]