చర్చ:బెర్ముడా ట్రయాంగిల్
స్వరూపం
పేరు మార్పు
[మార్చు]ఈ వ్యాసానికి బెర్ముడా మృత్యుముక్కోణం అని పేరు పెడితే ఎలా ఉంటుంది? --రవిచంద్ర (చర్చ) 18:28, 13 ఫిబ్రవరి 2010 (UTC)
- బెర్మూడా త్రిభుజం సరిగా సరిపోతుంది.--అర్జున (చర్చ) 11:03, 3 మే 2012 (UTC)
- ఎప్పుడో నాకు అవగాహన లేని సమయంలో చేసిన ప్రతిపాదన వెనక్కి తీసుకుంటున్నాను. ప్రజాదరణ పొందిన పేరుతో ఉంటేనే మేలని ఇప్పటి నా అభిప్రాయం. - రవిచంద్ర (చర్చ) 13:58, 16 డిసెంబరు 2021 (UTC)