చర్చ:బేగం రెహానా తయ్యాబ్జీ
Jump to navigation
Jump to search
బేగం రెహానా తయ్యాబ్జీ వివాహితనా? అవివాహితనా??
[మార్చు] సహాయం అందించబడింది
ఈ వ్యాసంలో బాల్యంఉపశీర్షిక లో ఒకచోట.."తయ్యాబ్జీ భారత జాతీయోద్యమంలో తాత, తలితండ్రులతోపాటుగా మాత్రమే కాకుండ మెట్టినింట చేరాక కూడ భర్త కుటుంబీకులతో కలసి పోరుబాట నడిచిన అవకాశం అనేక స్వాతంత్య్రసమర యోధులలో చాలా కొద్ది మందికి లభించింది. అటువంటి అదృష్టానికి నోచుకున్నఅతి కొద్ది మందిలో రెహానా తయ్యాబ్జీ ఒకరు".అనిఉంది,మరోచోట క్విట్ ఇండియా ఉధ్యమములో లో బేగం "రెహానా తయ్యాబ్జీ 1975 మే 16న తన 75 వ ఏట అవివాహితగా కన్నుమూశారు"అనిఉంది.ఏది సరియైనది.మూలాలు ఉన్నయా?Palagiri (చర్చ) 06:35, 19 ఏప్రిల్ 2015 (UTC)
- పలుచోట్ల ఈవిడ వివాహం చేసుకోలేదనే ఉంది. [1] తనకు కాబోయే భర్త తన హిందూ పద్ధతులు మానిపిస్తాడని వివాహం తిరస్కరించిందని ఉంది. ఇక్కడ మరో కారణం ఉంది [2] --వైజాసత్య (చర్చ) 09:40, 19 ఏప్రిల్ 2015 (UTC)
పేరు
[మార్చు]ఈవిడ పేరు ఆంగ్లంలో Raihana అని ఉంది. తెలుగులో రైహానా ఉండాలా? రెహానా అని ఉండాలా? --వైజాసత్య (చర్చ) 09:44, 19 ఏప్రిల్ 2015 (UTC)
- వైజాసత్య, ప్రస్తుతానికి వనరులలోని గ్రంథ రచయిత వాడినది వాడితే సరిపోతుంది. --అర్జున (చర్చ) 17:15, 26 ఏప్రిల్ 2015 (UTC)