చర్చ:బైబిల్
Jump to navigation
Jump to search
బైబిల్ గ్రంధములో సందేహాలు విలీనం
[మార్చు]{{సహాయం కావాలి-విఫలం}} బైబిల్ గ్రంధములో సందేహాలు వ్యాసం పరిశీలిస్తే ప్రత్యేక వ్యాసం ఎందుకో అర్ధం కాదు. వ్యాసపరిచయం పాక్షిక దృక్కోణాన్ని ప్రతిబింబిస్తున్నది. మూలాలు, ఆధారాలు సరిగాలేవు. బైబిల్ గురించిన వెబ్సైట్లు జాలంలో చాలా వుంటాయి. మూలమున్న విషయాలను బైబిల్ లో చేర్చితే సరిపోతుంది. బైబిల్ గ్రంధములో సందేహాలు, బైబిల్ వ్యాసాలకు ఎక్కువగా కృషి చేసిన సభ్యులు,
Abhilash Chinnu , Avasarala Rajasekhar , Bhaskaranaidu , Jyothis , K.Venkataramana , Muraliyelle , Nrahamthulla , Rajesh.t , Redaloes , Sunkari , కాసుబాబు , భూపతిరాజు రమేష్ రాజు , వైజాసత్య , స్వరలాసిక , ఇతర ఆసక్తిగల సభ్యులు స్పందించండి.--అర్జున (చర్చ) 00:41, 30 ఆగస్టు 2020 (UTC)
- {{సహాయం కావాలి-విఫలం}} చేర్చాను. --అర్జున (చర్చ) 22:58, 9 సెప్టెంబరు 2020 (UTC)
- ఇది ప్రత్యేక వ్యాసం లాగా ఉంది. అనువాదం లాగా లేదు. ఆంగ్ల వ్యాసం లోని Language buttonలో తెలుగు button తొలగించండి. లేదా యధాతధంగా అనువాదం చేయండి. Rapkal (చర్చ) 17:16, 23 జూలై 2021 (UTC)
- సహాయ అభ్యర్ధనకు కాలదోషం పట్టినందున మూసను లింకుగా మారుస్తున్నాను.--అర్జున (చర్చ) 15:46, 9 జనవరి 2022 (UTC)