చర్చ:బైబిల్ పుస్తకంలో సందేహాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యాస అభివృద్ధికి సంబంధించిన చర్చా పేజీ[మార్చు]

ఈ వ్యాసానికి దయచేసి ఎవరైనా మూలాలు ఎలా పెట్టాలో సాంకేతికంగా సహాయం చేయండి.[మార్చు]

భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 06:06, 20 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@భూపతిరాజు రమేష్ రాజు గారూ, ఇన్‌లైన్ మూలాన్ని చేర్చడం ఇలాగ:
1. మూలాన్ని ఏ స్థానం వద్ద చేర్చాలో అక్కడ మౌస్ పెట్టండి.
2. అక్కడ Ctrl , ⇧ Shift , k - ఈ మూడు కీలను కలిపి నొక్కండి లేదా ఎడిట్ పెట్టెకు పైనున్న పరికరాల పెట్టెలో "ఉల్లేఖించండి" నొక్కండి. అప్పుడు మూలాల డయలాగ్ పెట్టె తెరుచుకుంటుంది. అక్కడున్న వికల్పాల్లోంచి మీకు కావలసిన దాన్ని ఎంచుకుని మూలాన్ని సృష్టించడమే.
3 దీనిపై మరింత వివరం కోసం విజువల్_ఎడిటరు యూజర్_గైడ్ చూడండి.
_ చదువరి (చర్చరచనలు) 01:43, 21 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]