చర్చ:బౌద్ధులపై అకృత్యాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

{{తొలగించు|వివాదాస్పదం}}

తొలగించాలా?

[మార్చు]

ఇటువంటి వివాదాస్పద వ్యాసాలను తొలగించకున్నా మరిన్ని వ్యాసాలు మొదలయ్యే ప్రమాదం ఉన్నది. --Svrangarao 04:06, 10 డిసెంబర్ 2008 (UTC)

  • బౌద్ధులపై అకృత్యాలు తొలగించి మంచిపని చేశారు.అలాగే హిందువులపై అకృత్యాలు వ్యాసం కూడా తొలగించండి.లేకపోతే పక్షపాతం అవుతుంది.
  • Hinduism is so powerful that though an alien religion,being an Aryan import, it devoured every protest movement including the most liberating Budhism, which was destroyed and driven out of India over 2,000 years back. Brahmins led by the Adi Shankara literally slaughtered Budhists. Budhism today reigns in other parts of the world but not to be found inside India – except for a feeble attempt made by Dr. B.R. Ambedkar, the Saviour of the Untouchables and the new rising star of India, at the fag end of his life by himself embracing Budhism along with several millions of Untouchables.(http://www.dalitvoice.org/book.htm)
తొలగించటానికి కారణం చూశారనుకుంటా. హిందువులపై అకృత్యాలు వ్యాసం తొలగించాల్సిన అవసరంలేదు. ఈ వ్యాసం కూడా తిరిగివ్రాయగలిగితే తొలగించాల్సిన అవసరం లేదు. Hinduism is so powerful అని ఎవరన్నారు? Aryan import - ఇది ధృవీకరించలేని విషయం. దశాబ్దాలు వందలాదిమంది ఈ విషయంపై వాదోపవాదాలు చేసిన తెగలేదు కానీ ఈ వాక్యంలో అంతా తేలినట్టే వ్రాసేశారు. it devoured every protest movement including the most liberating Budhism - ఆధారాలు?? which was destroyed and driven out of India over 2,000 years back. - బ్లాకెంట్ స్టేట్‌మెంట్ మరింత ఖచ్చితంగా స్పష్టంగా వ్రాయాలి మరియు ఆధారాలు. Adi Shankara literally slaughtered Budhists - ఆధారంలేని నినాదం Budhism today reigns in other parts of the world - అతిశయోక్తి except for a feeble attempt made by Dr. B.R. Ambedkar, - అంబేద్కర్ ఒక్కరే బౌద్ధాన్ని ఉద్ధరించలేదు (http://www.dalitvoice.org/book.htm) - ప్రాపగాండా సైటు. ఇంక చాలా వివరణ. ఉరకే అందరి సమయం వృధా చెయ్యెద్దు --వైజాసత్య 05:08, 10 డిసెంబర్ 2008 (UTC)
  • Hundreds of the Buddhist statues, Stupas and Viharas were destroyed by Hindus between 830 AD and 966 AD. Pushyamitra Sunga, demolished 84,000 Budhist stupas which had been built by Ashoka the Great (Romila Thaper, Ashoka and Decline of Mouryas, London, 1961, p 200).It was followed by the smashing of the Buddhist centres in Magadha. Thousands of Budhist monks were mercilessly killed. King Jalaluka destroyed the Budhist viharas within his jurisdiction on the ground that the chanting of the hymns by the Buddhist devotees disturbed his sleep. (Kalhana, Rajatharangini, 1:40). In Kashmir, King Kinnara demolished thousands of Viharas and captured the Budhists.At Nagarjunakonda, the Adi Sankara destroyed the Buddhist statues and monuments. Longhurst who conducted excavations at Nagarjunakonda has recorded this in his book Memoirs of the Archaelogical Survey of India No: 54, The Budhist Antiquties of Nagarjunakonda (Delhi, 1938, p.6.).Kumarila instigated king Suddhavanan of Ujjaini to exterminate the Buddhists. From the Mirchakatika of Sudraka we learn that the king's brother-in-law in Ujjain persecuted the Budhist monks.(http://indiacrazy.blogspot.com/2008/01/brahmin-violence-against-buddhism-in.html)
ఇది కాస్త మెరుగైన సమాచారం. బ్లాగులు మూలాలుగా స్వీకరించరు. అయినా ఈ వ్యాసానికి కూడా మూలం dalitvoice.org నుండి వచ్చిందే. తెలుగులో అనువదించి వ్యాసంలో చేర్చండి. ఒక ప్రచురిత వ్యాసాన్ని యధాతధంగా అనుమతి లేకుండా కాపీ చేయటం కాపీహక్కుల ఉల్లంఘన క్రింద వస్తుంది. వికీపీడియా ఇటువంటి ఉల్లంఘనకు బాధ్యత వహించందు. చేర్చినవారిదే బాధ్యత --వైజాసత్య 15:25, 10 డిసెంబర్ 2008 (UTC)
  • వైజాసత్య గారూ,.హిందువులపై అకృత్యాలు వ్యాసం ఇప్పటికైనా తొలగించటం మంచిదని నా అభిప్రాయం.ఎందుకంటే అలాంటి అకృత్యాలు చేసినవారి మతంలో ఉన్న ఈనాటి అమాయకులపై నింద పడకూడదు.తుల్జాబాయి వ్యాస చర్చలోC.Chandra Kanth Rao చెప్పినట్లు ఇలాంటివ్యాసాలవల్ల ప్రయోజనం లేకపోగా మానిన హృదయపు గాయాలను అధికం చేస్తాయనిపిస్తున్నది. ఒక మతం హత్యల్ని మరొకరు ఎత్తి చూపే వ్యాసాలు కొనసాగించటంనిష్ప్రయోజనం.అన్ని మతాలలో హింస ఉంది.మతచరిత్రల్లోని హంతక ఆధ్యాయాలను వదిలి మంచిని మానవత్వాన్ని బోధించే సంఘటనలను పేర్కొనమని సభ్యులకుచెప్పండి.ఇప్పటికే నిసార్ చంద్రకాంత్ లాంటివాళ్ళు మనసు బాధ పెట్టుకొని నిష్క్రమించారు.--Nrahamthulla 14:42, 10 డిసెంబర్ 2008 (UTC)
రహంతుల్లా గారూ, అలా అనుకుంటూ పోతే చరిత్ర మొత్తం శ్రీశ్రీ చెప్పినట్టు పరపీడనాపరాయణత్వమే కదా. అందుకని ఎవరినో ఒకరిని నొప్పిస్తుందని చరిత్రనే లేకుండా తొలగించాలా? తెవికీ ఏది మంచి, ఏది చెడు అని తీర్పునిచ్చే జడ్జికాదు. కేవలం మంచినే ఎత్తిచూపించడం కూడా పక్షపాతం క్రిందే వస్తుంది. సమాజశ్రేయస్సును పెంపొందించడానికి బోలెడన్న ఇతర వేదికలున్నాయి. తెవికీనే ఎందుకు? వికీపీడియా విజ్ఞానసర్వస్వం మాత్రమే. దాని పరిధి, లక్ష్యం అంతకు మించి లాగటం మొదటికే ముప్పుతెస్తుంది. WP:NOT చదవండి --వైజాసత్య 15:18, 10 డిసెంబర్ 2008 (UTC)
ఉదార వాదము, నిజాలను ధైర్యముగా ఒప్పుకునే తత్వము ఇస్లామిక మతానికి, దాని అనుయాయులకు ఆమడ దూరమని రహంతుల్లా గారి విన్నపము విశదము చేయుచున్నది. Kumarrao 16:33, 9 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]

పుష్యమిత్ర సుంగ

[మార్చు]

బ్లాగులు, ప్రాపంగాండా సైట్లనుండి సమాచారం తెస్తే ఇలానే ఉంటుంది. పుష్యమిత్ర సుంగుని గురించి మరింత సమతుల్యమైన సమాచారం చూడండి

Accounts of Persecution

[మార్చు]

Legendary accounts

[మార్చు]

Pusyamitra Shunga is believed in tradition to have been hostile towards Buddhists and to have persecuted the Buddhist faith.

According to the 2nd century Ashokavadana:

"Then King Pusyamitra equipped a fourfold army, and intending to destroy the Buddhist religion, he went to the Kukkutarama. (...) Pusyamitra therefore destroyed the sangharama, killed the monks there, and departed.
After some time, he arrived in Sakala, and proclaimed that he would give a hundred dinara reward to whoever brought him the head of a Buddhist monk" (Shramanas) Ashokavadana, 133, trans. John Strong.

A Buddhist tradition holds him as having taken steps to check the spread of Buddhism as "the number one enemy of the sons of the Shakya's[1] and a most cruel persecutor of the religion".[2] The Divyavadana ascribes to him the razing of stupas and viharas built by Ashoka, and describes him as one who wanted to undo the work of Ashoka.[3]

Academic debate

[మార్చు]

Some historians have rejected Pushyamitra' s persecution of Buddhists. The traditional narratives are dated to two centuries after Pushyamitra’s death in Asokâvadâna and the Divyâvadâna, Buddhist books of legend. The traditional accounts are often described as exaggerated. The Asokavadana legend is likely a Buddhist version of Pusyamitra's attack on the Mauryas, reflecting the declining influence of Buddhism in the Sunga Imperial court.

Among the detractors is Romila Thapar, who writes that archaeological evidence casts doubt on the claims of Buddhist persecution by Pushyamitra[4]. Support of the Buddhist faith by the Sungas at some point is suggested by an epigraph on the gateway of Barhut, which mentions its erection "during the supremacy of the Sungas".[5]

On the other hand, Sir John Marshall noted that the Sanchi stupa was vandalized during the 2nd century before it was rebuilt later on a larger scale, suggesting the possibility that the original brick stupa built by Ashoka was destroyed by Pusyamitra and then restored by his successor Agnimitra. [6] Similarly, the Deokothar Stupas (geographically located between Sanchi and Barhut) suffered destruction during the same period, also suggesting some kind of involvement of Sunga rule.[7] Proponents also point to the proclamations and claim that the Manu Smriti was propagated.


  1. Gautama Buddha was held to be from the tribe of the Shakya's (Alt terms: Shaka/Shakya) and his title Shakyamuni means "sage of the Shakas".
  2. Charles (EDT) Willemen, Bart Dessein, Collett Cox, "Sarvastivada Buddhist Scholastism", 1998, Brill Academic Publishers pg.38-39
  3. Ashok Kumar Anand, "Buddhism in India", 1996, Gyan Books, ISBN 8121205069, pg 91-93
  4. Asoka and the Decline of the Mauryas by Romila Thapar, Oxford University Press, 1960 P200
  5. John Marshall "A guide to Sanchi", p11
  6. Sir John Marshall, "A Guide to Sanchi", Eastern Book House, 1990, ISBN-10: 8185204322, pg.38
  7. Article on Deokothar Stupas possibly being targeted by Pushyamitra

తొలగింపు నిర్ణయం

[మార్చు]

ఈ వ్యాసంలో "తొలగించు" మూస చాలా కాలంనుండి ఉన్నది. సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లుగా కనిపించడం లేదు. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి గనుక వోటింగ్ అవుసరం అని భావిస్తున్నాను. సభ్యులు గమనించవలసిన విషయం ఏమంటే ఈ వ్యాసం నచ్చకపోవడం అనేది తొలగించడానికి కారణం కారాదు. అది సభ్యుల వ్యక్తిగత అభిప్రాయం కావచ్చును. వికీ విధానాలకు వ్యతిరేకం అయితే మాత్రం వ్యాసాన్ని తొలగించాలి. దయచేసి మీ అభిప్రాయాలను, అందుకు కారణాలను క్రింద వ్రాయండి. సంతకం చేయడం మరచిపోవద్దు. --కాసుబాబు 11:14, 21 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]


తొలగింపునకు అనుకూలం, కారణాలు
చరిత్రలో ఒకరినొకరు చంపుకొనుట నరుక్కొనుటకు ప్రపంచమే సాక్ష్యం. ఇలాంటి మారణహోమాలకు మూలకారణాలు, రాజ్యాలు, ధనసంపదలు, ప్రతీకారేచ్ఛలు, మతదురభిమానాలు, దురహంకారాలు, మదాలు మొదలగునవి. ఇలా నరుక్కోవడాలన్నీ అకృత్యాలే. కానీ చరిత్రకారులు, వీటికి యుద్ధాలు అనే అందమైన పేర్లు పెట్టే ఆచారాన్ని మొదలెట్టారు. యుద్ధమంటే అసక్తిగాను, అకృత్యమంటే అసహనంగానూ చూసే నైజం మానవులది. నిజానికి ఇలాంటి మారణహోమాలన్నీ ఖండించవలసినవే. కొన్ని చర్చావేదికలలో సభ్యులు, మతాలలో తీవృవాదముందంటూ ఇంకొక ఛానల్ ఆఫ్ థాట్ మొదలెట్టారు. మతాలలో తీవృవాదముండదు గానీ, మతావలంబీకులలో ఆవేశావేశకాలకులోనై తీవ్రమైన ప్రతిస్పందనలు కానవస్తాయి. ఇవి నీతిబాహ్య చర్యలే. అందరూ ముక్తకంఠంతో ఖండించవలసినదే. ఒక స్టేట్‌మెంట్ ఇంకో తీవ్రప్రతిస్పందనకు మూలం కాకూడదు. ఇలాంటి స్టేట్‌మెంట్‌ల వాసనే ఈ వ్యాసంలో కానవస్తుంది. అకృత్యాలు అఘాయిత్యాల హెడ్డింగ్‌లతో వ్యాసాలే వద్దని నాసలహా. సత్యా అసత్యాలను మృదువుగానూ ప్రపంచానికి తెలుపవచ్చు. కానీ ఆ సత్యా అసత్యాలకు మూలాలు ముఖ్యం. అహ్మద్ నిసార్ 16:57, 21 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఒక మతం హత్యల్ని మరొకరు ఎత్తి చూపే వ్యాసాలు కొనసాగించటంనిష్ప్రయోజనం.అన్ని మతాలలో హింస ఉంది.మతచరిత్రల్లోని హంతక ఆధ్యాయాలను వదిలి మంచిని మానవత్వాన్ని బోధించే సంఘటనలను పేర్కొనాలి--Nrahamthulla 03:01, 22 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]


తొలగింపునకు వ్యతిరేకం కారణాలు
ఈ వ్యాసం భారతదేశ చరిత్రలో ఒక కీలకమైన అధ్యాయం గురించి చర్చిస్తుంది. బౌద్ధం భారతదేశంలో సమూలంగా తుడుచిపెట్టుకునిపోయి, హిందూ మతం పునరుద్ధరించబడటం సమూలంగా దేశం యొక్క దిశనే మార్చివేసింది. అందుకే పేరు కొంచెం కరుకుగా ఉన్నా విషయం తెవికీలో ప్రాధాన్యత కలిగినదే అని నా అభిప్రాయం. ప్రస్తుతం ఉన్న విషయం కేవలం ఒక చిన్న ఘట్టానికి పరిమితమైన విస్తరణకు మంచి అవకాశముంది. చాలా వనరులు కూడా లభ్యమౌతున్నాయి. ఇప్పుడు ఉన్న విషయానికి కూడా మూలాలను సూచించారు. --వైజాసత్య 03:39, 22 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]
  • మతపరమైన హింసాత్మక వ్యాసాలు కూడా ఉండాలి. కానీ అవి నిజానిజాల్ని సరైన మూలాలతో తెలియజేసేవిగా ఉండాలి. ఇవి కొందరికి బాధకలిగించినా చరిత్రను యధాతథంగా ఉంచడానికి మనం అందరూ ప్రయత్నించాలి. వ్యక్తిగత అభిప్రాయాలుగా ఉండకూడదని నా అభిప్రాయం.Rajasekhar1961 04:07, 22 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]
  • బౌద్ధులపై అకృత్యాలు, ఆగడాలు జరిగాయన్నది చారిత్రక సత్యం. అవి పెద్ద ఎత్తున జరిగి ఉండకపోవచ్చు. కాని జరిగాయి. హ్యూఎన్ చాంగ్ ధరణికోట, విజయపురి, కంచి మున్నగు దక్షిణ నగరాలు సందర్శించి బౌద్ధము క్షీణిస్తున్నది అని వ్రాశాడు కాని హింసాత్మకముగా జరుగుతున్నది అని వ్రాయలేదు. పుష్య మిత్ర సుంగుడు వివాదాస్పద వ్యక్తి. ఈ విషయములు సరియగు ఆధారములతో వ్రాయవలెను. నలందా విశ్వవిద్యాలయము దగ్ధము చేసి, బౌద్ధ బిక్షువులను వేలాదిగా సంహరించిన సంఘటనలు జగద్విదితమే. నిన్న, మొన్న జరిగిన బమియాన్ బౌద్ధ విగ్రహా ల నాశనము కూడ ఒక విధముగా ఆగడమే. ఈ విషయములన్నియూ తెలియచేయుట తప్పు కాదు. వ్యాసము తొలగించవద్దు. Kumarrao 05:59, 24 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]
ఆలస్యంగా అయినా నా అభిప్రాయం భవి,ష్యత్తులో ఇటువంటి వ్యాసాల విషయంలో గమనికలో ఉంటుందని వ్రాస్తున్నాను. వ్యాసాలను సున్నితమైన అంశమనో, శృంగారపరమైన అంశమనో, కులాల గురించిన సమాచారమనో, మతాల గురించిన సమాచారమనో, ప్రాంతాల గురించిన సమాచారమనో తొలిగించవలసిన అవసరం లేదు. కాకుంటే వ్యాసం తప్పనిసరిగా ఐదు నియమాలను అనుసరించి ఉండాలి. Chavakiran 20:00, 9 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రస్తుత పరిస్థితి

సభ్యుల అభిప్రాయాలను పరిగణించిన తరువాత, ఈ వ్యాసం తొలగించవలసిన అవుసరం లేదని భావిస్తున్నాను. కనుక "తొలగించు" మూసను తీసివేస్తున్నాను --కాసుబాబు 13:11, 29 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

మీ నిర్ణయము సబబు. బౌద్ధులపై హిందువుల అకృత్యాలు చిన్నవో పెద్దవో తప్పక జరిగాయి. అది చారిత్రక సత్యము. ఐతే ఇస్లామిక మతము చేసిన, చేస్తున్న నిరంతర దురంతాలు మానవ చరిత్రలో ఘోరాతిఘోరం. అది ఇంకా పెద్ద చారిత్రక నిజం. Kumarrao 16:39, 9 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]

=చరిత్ర సున్నితముగా రచించ వచ్చు. తొలిగించుట ఎవరికీ అధికారము లేదు. దీని గురించి తొలగించు చర్చలు చేయటము అవివేకము. జరగాల్సినవి జరిగాయి, అవి ఏవైనా, మనకు తప్పులు అనిపించినవి తిరిగి పునరావృత్తం కాకుండా, నిజ చరిత్ర దేని గురించి అయినా మంచి మనసుతో తెలుకోవడము ఎంతగానో భవిష్యత్తుకు ఉపకరిస్తుంది. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 02:48, 10 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]

మార్చకండి

[మార్చు]

బౌద్ధమత పతనానికి చాలావరకు కారణం.... స్వీయతప్పిదాలు ( ముఖ్యంగా తంత్ర పద్ధతులు)....,శూన్యవాదం సామాన్యజనానికి అర్థంకాకపోవడం, ఆదిశంకరులు....

గుమ్మడి కాయ దొంగలంటే భుజాలను తడుముకున్నారట ఎవరో..... అలా వుంది ఈవ్యాసం. పాపం వ్యాసంరాసిన వారెవరో కానీ ఆంగ్ల మానస పుత్రులో, పరసంస్కృతీ బానిసలో అయివుండాలి.....

బౌద్ధగ్రంథాలను అధ్యయనం చేయండి....కనీసం ఓషోలాంటి వారు రాసిన పుస్తకాలనైనా చదవండి.... దయచేసి.... విదేశీచరిత్రకారులు రాసిన పుస్తకాలు చదివి... మీ సొంత అభిప్రాయాలను అందరిపైనా రుద్దకండి.... సనాతనధర్మం ఎపుడూ కలిసిఉండాలని, కలుపుకుపోవాలనే చూస్తుంది... హైందవం ఎపుడూ రక్షణాత్మక వైఖరినే అవలంబిచింది.

మూలాలను మర్చిపోయి లేదా తెలీనట్టుగా నటించి లేదా తెలీకుండాచేసి మీరు సాధించేది ఏమీలేదు........ కూర్చున్న కొమ్మను నరుక్కోటం అవివేకం..... ఋణపడిఉండాల్సిన చెట్టునే కూల్చాలనుకోవడం మూర్ఖత్వం, పాపం, హేయం....