చర్చ:భగవావ్ శ్రీశ్రీశ్రీ వెంకయ్యస్వామి సద్గురుకృప

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Stop hand nuvola.svg
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.
వికీప్రాజెక్టు పుస్తకాలు ఈ వ్యాసం వికీపీడియా పత్రికల ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో పత్రికలకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


ఈ పత్రికకు వికీపీడియాలో వ్యాసం రాసేంత ప్రాధాన్యత ఉందోలేదో తెలిసినవారు పరిశీలించగలరు --వైజాసత్య 21:41, 12 ఆగష్టు 2007 (UTC)

వైజాసత్య గారూ ఈ వ్యాసాన్ని రాసింది వాడుకరి:Venkaiahswamy. ఆయన చేసిన మార్పులు కేవలం మూడే పేజీల్లో ఉన్నాయి. ఈ పేజీ సృష్టించారు, నెల్లూరు పేజీలో గొలగమూడి వద్దనున్న భగవాన్ వెంకయ్యస్వామి గారి ఆశ్రమాన్ని గురించి ప్రస్తావించారు, వార్తాపత్రికలలో మాసపత్రికల్లో దీన్ని జాబితా చేశారు. వారు సదుద్దేశంతో చేశారనుకున్నా వ్యాసాన్ని అభివృద్ధి చేసేందుకు వికీపీడియాకు ఈ తొమ్మిదేళ్ళుగా రాలేదు. ఇది మొలక, ఈ పత్రిక గురించి అభివృద్ధి చేసేందుకు ఏ సమాచారమూ లేదు. కనుక ఈ వ్యాసాన్ని తొలగిస్తేనే మంచిదని అభిప్రాయపడుతున్నాను.--పవన్ సంతోష్ (చర్చ) 13:39, 1 మార్చి 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారూ, మీతో అంగీకరిస్తున్నాను. ఇందులో ఉన్న ఒక వాక్యం వెంకయ్యస్వామి వ్యాసంలో వ్రాసి దీన్ని తొలగిద్దాం --వైజాసత్య (చర్చ) 13:44, 1 మార్చి 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]