చర్చ:భవనం వెంకట్రామ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


భవనం వెంకట్రామ్ శాసనసభలో ఏ నియోజక వర్గానికి ప్రాతినిధ్యము వహించాడో ఎవరికైనా తెలుసా? --వైఙాసత్య 03:03, 29 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఆయన శాసనమండలిలో ఉండేవాడని గుర్తు. __చదువరి (చర్చ, రచనలు) 04:22, 29 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]
హా! శాసనమండలి ఒకటి ఉండేది అన్న సంగతే మర్చిపోయా. థాంక్స్ చదువరి --వైఙాసత్య 04:34, 29 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

రంగనాయకమ్మ గారి ఒకప్పటి ఇంటిపేరు[మార్చు]

ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ గారి ఒకప్పటి ఇంటిపేరు ముప్పాళ్ళ. తండ్రి ద్వారా వచ్చిందో, పెళ్ళి తరువాత వచ్చిందో తెలీదు. అయితే ఆమె ఇంటి పేరు వాడుతున్నట్లు లేరు. __చదువరి (చర్చ, రచనలు) 14:55, 30 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

సంతానము[మార్చు]

ఒకచోట ఇద్దరు కూతుర్లు అని ఉంది ఇంకొక చోట ముగ్గురు కూతుర్లు ఒక కొడుకు అని ఉంది. ఏది నిజమో? కొడుకైతే తప్పకుండా ఉండి ఉండాలి ఎందుకంటే చనిపోయినప్పుడు ఆయన కోడుకు భవనం శ్రీనివాసరెడ్డి అంత్యక్రియలు జరిపాడని చదివాను. --వైఙాసత్య 04:35, 3 ఫిబ్రవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]