చర్చ:భారతదేశంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా
స్వరూపం
దారిమార్పు
[మార్చు]భారత్‌లో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా పేజీకి భారతదేశంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా కు దారి మరలింపు ఇవ్వాలని, నిర్వాహకులకు విజ్ఞప్తి. సభ్యుడు నిసార్ అహ్మద్ 16:17, 16 మే 2008 (UTC)
- దారిమార్పు చేయబడినట్లుగా గమనించాను. --అర్జున (చర్చ) 00:53, 4 ఏప్రిల్ 2021 (UTC)
తాజా
[మార్చు]{{సహాయం కావాలి-విఫలం}} ఈ వ్యాసం చాలా పాతబడింది. ఆమోదించిన, ప్రతిపాదనలో వున్న వారసత్వ ప్రదేశాల వివరాలకు భేదం తెలుపలేదు. ఆంగ్ల వికీనుండి అనువదించి విలీనం చేయటం అవసరం. ఈ వ్యాసానికి అత్యధికంగా పరిమాణం పెంచడంలో కృషి చేసిన నిసార్ అహ్మద్, వాడుకరి:కాసుబాబు, వాడుకరి:యర్రా రామారావు గార్లు, ఇతర సభ్యులు సహాయం చేయవలసినది.--అర్జున (చర్చ) 00:51, 4 ఏప్రిల్ 2021 (UTC)
- {{సహాయం కావాలి-విఫలం}} చేర్చాను. --అర్జున (చర్చ) 00:59, 15 ఏప్రిల్ 2021 (UTC)
- సహాయం కావాలి విఫలం చేర్చి కూడా చాలా కాలమవటంతో మూసను లింకుగా మారుస్తున్నాను. --అర్జున (చర్చ) 15:51, 9 జనవరి 2022 (UTC)