Jump to content

చర్చ:భారతదేశంలో పురుషుల హక్కుల ఉద్యమం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

గమనిక(లు)

[మార్చు]
  • "భారతదేశంలో పురుషుల హక్కుల సంఘాలు" సబ్ హెడ్ క్రింద ఉన్న "ఇందియా కుడుంబ పాదుగాప్పు ఇయాకం, చెన్నై" లో ఎటువంటి అక్షరదోషములు లేవని గమనించారు. తమిళులు భారతదేశాన్ని ఇందియా అని వ్యవహరిస్తారు (ఇండియా వ్యుత్పత్తి కాబోలు). త, థ, ద, ధ లకు తమిళంలో ఒకే అక్షరం కలదు. సందర్భాన్ని బట్టి చదువుకొనవలసినదే. వ్యావహారికంలో ఈ నాలుగు అక్షరాలని "ద" గానే పలుకుతారు కావున దానినే ఉపయోగించాను. పాదుగాప్పు అంటే రక్షణ. ఇక ఇయక్కమా? ఇయాక్కమా అనేదే స్పష్టత లేదు. తెలిసినవారుంటే తెలుపగలరు. - శశి (చర్చ) 15:05, 26 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

అభివృద్ధి

[మార్చు]

కేవీఆర్ గారూ, నమస్సుమాంజలి. ఈ వ్యాసం మొదటి దఫా కూర్పు నా వైపు నుండి అయిపోయినట్లే, అక్కడక్కడా భాషాదోషాలు ఉన్నవి, తీరిక దొరికినపుడు నేనే వాటిని సరి చేస్తాను. సంవత్సరపు అంతంలో ఉన్నాం. కొత్త సంవత్సరం ఈ వ్యాసానికి మరిన్ని చేరికలు తీసుకు వస్తుందని ఎదురుచూస్తూ ఉన్నాను. ఇకపోతే, దీనిని మీ వైపు నుండి అభివృద్ధి చేయగలరు. సేవ్ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్ వారి కోట్లు ఎక్కువగా ఉన్నవి. ప్రత్యేకించి స్వరూప్ సర్కార్ వ్యాఖ్యలు చాలా విరివిగా ఉన్నవి. వీటిని ఎలా అమర్చాలి అనేది నేను పరిపూర్ణంగా మీకే వదిలివేస్తున్నాను. ఇక నా తర్వాతి దృష్టి అంతా అంతర్జాతీయ పురుషుల దినోత్సవం పైనే! - శశి (చర్చ) 17:51, 29 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]