చర్చ:భావిగి భద్రేశ్వరస్వామి దేవాలయము, తాండూరు
స్వరూపం
ఈ బొమ్మలు మనవే
[మార్చు]ఈ రోజు (11-10-2012) సూర్య దినపత్రిక (ఆరాధన)లో వచ్చిన కోవెల తలుపులు శీర్షికన ఈ వ్యాసం, 2 బొమ్మలు ఇవ్వబడ్డాయి.చూడండి బొమ్మలు పూర్తిగా మనవే. వ్యాసం దాదాపుగా మనదే. కాని తెవికీకి ఎలాంటి గుర్తింపు ఇవ్వలేరు. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:52, 11 అక్టోబర్ 2012 (UTC)