చర్చ:భూగోళం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇవి రెండు వేర్వేరు వ్యాసాలా[మార్చు]

భూగోళం, భూమి ఈ రెండు వ్యాసాలలో భూమికి వికీ డేటా Earth కు లింకు చేసి ఉంది.భూమి అనే వ్యాసం విస్తరించబడి ఉంది. భూగోళం పేజీ ఎటువంటి వికీడేటాకు లింకు చేయబడలేదు.ఆంగ్ల అర్థం Globe అనే పేరుతో వికీడేటాలో పరిశీలించగా Globe, Globe (disambiguation) పేజీలు రెండు ఉన్నవి.కానీ Globe అనే అర్థం గోళం అని సూచిస్తుంది కదా?మరి భూగోళం అంటే భూమి అనే అర్థం వర్తించదా అనే సంశయం. దీని మీద స్పందించగలరు.--యర్రా రామారావు (చర్చ) 14:47, 10 ఆగస్టు 2020 (UTC)
యర్రా రామారావు గారూ, మీరన్నట్లు ఈ వ్యాసం, "భూమి" అనే వ్యాసం రెండూ ఒక్కటే. ఈ వ్యాసాన్ని భూమికి దారిమార్పు చేయవచ్చు. K.Venkataramana(talk) 16:06, 10 ఆగస్టు 2020 (UTC)
వెంకటరమణ గారూ సందేహం నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 16:11, 10 ఆగస్టు 2020 (UTC)
భూగోళం వ్యాసం పేజీ భూమికి దారిమార్పు చేసాను.--యర్రా రామారావు (చర్చ) 02:42, 11 ఆగస్టు 2020 (UTC)