Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

చర్చ:భౌతిక శాస్త్ర నిఘంటువు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

భౌతిక శాస్ర పదాలకు అర్థాలను తెలుసుకొనుటకు ఈ పేజీని సృష్టించడం జరిగినది. ఇందులో కొన్ని పదాలను చేర్చడం జరిగినది. వాటిని అభివృద్ధి చేయవలసి యున్నది.(Kvr.lohith (చర్చ) 18:04, 17 నవంబర్ 2012 (UTC))

నిఘంటువు ఆలోచన బాగుంది. వ్యాసాలను ప్రారంభించండి.Rajasekhar1961 (చర్చ) 03:11, 18 నవంబర్ 2012 (UTC)

పదాలను చేర్చండి

[మార్చు]

నా సహోదర సభ్యులకు విజ్ఞప్తి: మీకు తెలిసిన భౌతిక శాస్త్ర పదాలను అక్షర క్రమంలో చేర్చండి. ఈ నిఘంటువు నిర్మాణానికి సహకరించండి.( కె.వి.రమణ- చర్చ 09:38, 20 జనవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

తెలుగు అకాడమి

[మార్చు]

ఇది చాల బాగుగానున్నది. తెలుగు అకాడమి వారిచే అచ్చొత్తింపబడిన పారిభాషిక పదకోశములలో నుండు పదములను ఇచట ఎవరేని చేర్చినచో మిగుల బాగుగానుండును. ```కార్తీక్