చర్చ:మంగళగిరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మంగళగిరి వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2007 సంవత్సరం, 38 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
వికిప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఈ వ్యాసం వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో ఆంధ్రప్రదేశ్ కి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
ఈ వ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాలు అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


మంగళగిరి వ్యాసంలో చేయవలసిన పనులు:

మార్చు - చరిత్ర - వీక్షించు - తాజా

చర్చ:మంగళగిరి/చేయవలసిన పనులు

బొమ్మ[మార్చు]

మంచి బొమ్మ చేర్చిన మంచివారికి ధన్యవాదాలు--మాటలబాబు 09:07, 29 జూలై 2007 (UTC)Reply[ప్రత్యుత్తరం]

దేవాలయం[మార్చు]

ఈ వ్యాసంలో పానకాలస్వామికి, లక్షీనరసింహస్వామికి అటునిటు కలిపి రాసినట్లున్నారు. అలాగే క్రింది గుడికి, పైనగుడికి కూడా. తెలిసినవాళ్ళు కాస్త చిక్కుముళ్ళు విడదీసి కాస్త స్పష్టం చేయండి --వైజాసత్య 12:24, 21 ఆగష్టు 2007 (UTC) ఉదాహరణకి జయ స్థంభం - కృష్ణదేవరాయల శాసనం విభాగములో ఈ శాసనం పానకాలస్వామి గుడిమెట్ల మీద ఉందని రాసి ఉంది. అదే విభాగంలో క్రింద 11 అంతస్థుల గాలిగోపురం గురించి వర్ణిస్తున్నారు. గాలిగోపురం లక్షీనరసింహస్వామి ఆలయానికి కదా ఉంది. మరి శాసనం కొండమీది గుడిమెట్ల మీద ఉందా? లేకపోతే ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి అని రాయబోయి పానకాలస్వామి అని రాశారా? --వైజాసత్య 12:30, 21 ఆగష్టు 2007 (UTC)

వైజాసత్య గారు, ఈ వ్యాసము సరిగానే ఉంది. శాసనం, పానకాల స్వామి గుడి మెట్ల క్రింద వున్నది. ఆ శాసనంలో లక్ష్మీ నరసింహస్వామి గురించి వర్ణించారు.


200 కుంచాలు అంటే 20 ఎకరాలు. ఒక ఎకరానికి 10 కుంచాలు. ఇందులో "200 కుంచాలు భూమి ( 10 ఎకరాలు)" అని ఉంది. 200 గాని లేదా 10 గాని తప్పు అయి ఉండాలి. ----కంపశాస్త్రి 03:37, 4 సెప్టెంబర్ 2007 (UTC)

ఇది సరి చేశాను.