చర్చ:మండవ సాయి కుమార్
Jump to navigation
Jump to search
వ్యక్తిగత ప్రచారం
[మార్చు]ఈ వ్యాసం వ్యక్తిగత ప్రచారం కోసం రాసిన వ్యాసంలా ఉంది. వ్యాసంలో పేర్కొన్న మూలాలు విషయ ప్రాముఖ్యతను నిర్ధారించలేకున్నాయి. అవి కేవలం passing mentions అనిపిస్తున్నాయి. మిగతా సభ్యులు కూడా పరిశీలిస్తే తగు చర్య తీసుకోగలం. - రవిచంద్ర (చర్చ) 09:01, 26 అక్టోబరు 2022 (UTC)
- ఇది వ్యక్తిగత ప్రచారమే. విషయ ప్రాముఖ్యత కనబడ్డం లేదు. __ చదువరి (చర్చ • రచనలు) 10:00, 26 అక్టోబరు 2022 (UTC)
- అవును. నేను పెట్టిన తొలగింపు మూసను మరో వాడుకరి (బహుశా అదే వాడుకరి, వేరే పేరు వాడుకరి:Kumarooooo) వచ్చి తొలగించారు. దాన్ని నేను తిరగ్గొట్టాను.- రవిచంద్ర (చర్చ) 10:16, 26 అక్టోబరు 2022 (UTC)