చర్చ:మగటపల్లి వెంకటరమణమూర్తి
స్వరూపం
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
Untitled
[మార్చు]ఈ వ్యాసానికి వికీలో ఉండదగ్గ ప్రాధాన్యత ఉందా ? ఎందుకంటే ఈయన లాగా ఎంతో మంది సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లుగా వార్తలు వస్తూనే ఉంటాయి. అలాంటి వాళ్ళ గురించి అంతా ఇక్కడ రాయలేమని నా అభిప్రాయం. సభ్యులు తమ అభిప్రాయాలు తెలియజేయండి. --రవిచంద్ర (చర్చ) 08:59, 21 ఏప్రిల్ 2010 (UTC)