చర్చ:మల్లాడి సత్యలింగ నాయకర్
Appearance
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
Untitled
[మార్చు] సహాయం అందించబడింది
వ్యాసం పేరు మల్లాడి సత్యలింగ నాయకర్ కు తరలిస్తే బాగుంటుంది --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:53, 8 సెప్టెంబర్ 2008 (UTC)
- 20వ శతాబ్ద తెలుగు వెలుగులు పుస్తకంలో వీరి ఇంటి పేరు మల్లాది అని ఉన్నది. అదే సరైనదని అనిపిస్తుంది.Rajasekhar1961 11:01, 26 సెప్టెంబర్ 2009 (UTC)
- Rajasekhar1961 గారూ, కొన్ని అంతర్జాల లింకులలో "మల్లాది" అని ఉన్నది. మానవళికి ప్రాణదాత అనే లింకు చూడండి. తెలుగు వెలుగు దశాబ్ద వెలుగులు పుస్తకంలొ కూడా మల్లాది అనే ఉన్నది. కానీ ప్రజాశక్తి లింకులో "మల్లాడి సత్యలింగ నాయకర్ ఛారిటీస్" అని ఉన్నది. అయితే ఆ ఛారిటీస్ సంస్థ ముఖద్వారంపై వ్రాసిన బోర్డును ఈ లింకులో చూడండి. దీని ఆధారంగా అయితే "మల్లాడి సత్యలింగ నాయకర్" అని మాత్రమే ఉండాలి. అందువల్లా మూలాల అధారంగా అయితే ఈ వ్యాస శీర్షిక తప్పుకాదు.--కె.వెంకటరమణ⇒చర్చ 16:16, 21 జనవరి 2016 (UTC)
- 20వ శతాబ్ద తెలుగు వెలుగులు పుస్తకంలో వీరి ఇంటి పేరు మల్లాది అని ఉన్నది. అదే సరైనదని అనిపిస్తుంది.Rajasekhar1961 11:01, 26 సెప్టెంబర్ 2009 (UTC)
- ధన్యవాదాలు. పేజీ పేరును అలాగే వుంచండి.--Rajasekhar1961 (చర్చ) 04:43, 29 జనవరి 2016 (UTC)