చర్చ:మహర్నవమి గడలు
స్వరూపం
మరొక మూలం దొరికింది
[మార్చు]@TheNeonKing: ఒక కొత్త మూలం దొరికింది. కె. కృష్ణమూర్తి రాసిన ప్రజా ఉద్యమంలో నేను అన్న ఆత్మకథలో 12వ పేజీలో మహర్నవమి గడల గురించిన ప్రస్తావన ఉంది. చదివి చూసి, ఉపయోగపడితే ఉపయోగించుకోండి. పవన్ సంతోష్ (చర్చ) 17:44, 22 నవంబరు 2023 (UTC)
- పంచుకున్నందుకు మిక్కిలి నెనర్లండీ, సాహిత్య ప్రస్తావనల భాగంలో దీన్ని చేర్చవచ్చని అనుకుంటున్నాను. TheNeonKing (చర్చ) 18:01, 22 నవంబరు 2023 (UTC)