చర్చ:మహాభారతం
మహాభారత గాథ, మహాభారతం పుస్తకం
[మార్చు]మహాభారత గాథను, ఆ పుస్తకాన్నీ వేరువేరు వ్యాసాలుగా వ్రాస్తే బాగుంటుందని నా ఉద్దేశ్యం. గాథ వ్యాసంలో ఆ గాథను సంక్షిప్తంగా వ్రాయవచ్చు. పుస్తక వ్యాసంలో ఆ పుస్తకం గురించి, దాని విశిష్టత, వివిధ భాషల్లో దాని అనువాదాల గురించి వ్రాయవచ్చనుకుంటాను. దీనిపై చర్చననుసరించి, ఒక వారంలో ఈ వ్యాసాన్ని పై విధాలుగా విడగొడదాం. __చదువరి (చర్చ • రచనలు) 10:49, 16 అక్టోబర్ 2007 (UTC)
- విడగొట్టవచ్చనుకుంటాను...దేవెర 12:34, 16 అక్టోబర్ 2007 (UTC)
వంశవృక్ష అమరిక చాలా బాగున్నది. కష్టపడి అమర్చిన సభ్యుడు "చదువరి" కి అభినందనలు.--SIVA 04:06, 25 డిసెంబర్ 2008 (UTC)
బండి ర (ఱ)కింద బండి ర వత్తు ఇవ్వటం ఎలా. ఏర్రాప్రగడలో ర్ర బండిరాతో వ్రాయాలనుకుంటాను.--SIVA 04:14, 25 డిసెంబర్ 2008 (UTC)
వ్యాస రచయితలకు నా మనవి. మహాభారతము చరిత్ర పుస్తకం కాదు. అది కావ్యం మాత్రమే. మనిషి నన్మార్గంలో నడవడానికి రచించబడిన అద్భుత కావ్యం. కనుక వ్యాస రచనలో ఈ విషయాలు గుర్తు పెట్టుకుంటే మంచిది అని నా అభిప్రాయం (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 06:28, 21 ఫిబ్రవరి 2015 (UTC))